స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఎన్నికలపై సీఎం కసరత్తు
` ఆశావహుల నివేదిక ఇవ్వండి ` గెలుపే లక్ష్యంగా పనిచేయండి ` స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలి ` మంత్రులకు ముఖ్యమంత్రి సూచన హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది.…










