ముఖ్యాంశాలు

మూసీ నది ఆక్రమణ

వికారాబాద్ మూసీ నది ఆక్రమణ ప్రాంత సర్వేను పర్యవేక్షించిన మునిసిపల్ కమిషనర్ బి శరత్ చంద్ర సర్వేలో పాల్గొన్న వికారాబాద్ మండల సర్వేయర్ మహేందర్ , రెవెన్యూ …

కెసిఆర్ సార్ సారధ్యంతోనే ప్రజలకు సురక్షితమైన పాలన

వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు వికారాబాద్ జనంసాక్షి ఫిబ్రవరి 16కెసిఆర్ సార్ సారధ్యంతోనే ప్రజలకు సురక్షితమైన పాలన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” …

టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక్

ఈరోజు తరిగొప్పుల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారి పేర్లు చిన్నమామల సురేష్ బక్కని నరేష్ బక్కని …

జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణజనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ

దండేపల్లి జనం సాక్షి ఫిబ్రవరి 16 దండేపల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం తహసిల్దార్ హనుమంతరావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ డిప్యూటీ తహసిల్దార్ …

కరెంటు సమస్యలు..! కన్నీళ్లు మిగిల్చే..!కరెంటు సమస్యలు..! కన్నీళ్లు మిగిల్చే..!

భైంసా రూరల్ ఫిబ్రవరి 16 జనం సాక్షి – చేతికొచ్చిన పంట చేజారిపోయే..! – పైసలు దేవలసిన పంట పశువులకు దానయే..! – ప్రభుత్వ0 ఆదుకోవాలంటూ రైతు …

మహాశివరాత్రికి సర్వం సిద్ధంమహాశివరాత్రికి సర్వం సిద్ధంముస్తాబైన శివాలయాలు

భక్తులకు లోటుపాట్లు ఏర్పడకుండా సర్వం సిద్ధం రామారెడ్డి  ఫిబ్రవరి 16    ( జనంసాక్షి  )    : శివరాత్రికి సర్వం సిద్ధం చేశారని ఆలయ చైర్మన్ …

తాడికల్ లో కంటి శిబిరం

ప్రారంభించిన ప్రథమ పౌరుడు శంకరపట్నం, జనం సాక్షి ఫిబ్రవరి 16 మండల పరిధిలో తాడికల్ గ్రామ రైతు వేదికలో గురువారం తాడికల్ గ్రామ సర్పంచ్ కీసర సుజాత …

క్రీడలతో మానసికోల్లాసం ..

యాదాధ్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 15 క్రీడలు ఎంతో అవసరం క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి …

ఎం ఎల్ ఎ  సండ్ర పరామర్శ

              పెనుబల్లి, ఫిబ్రవరి 15(జనం సాక్షి)పెనుబల్లి మండలం, ముత్తగూడేం గ్రామ సర్పంచ్ తిరుమలశెట్టి నాగదాసు  ఇటీవల అనారోగ్యానికి గురి …

పొతంగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత.పొతంగల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత.మైనింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు.

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-పోతంగల్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోతంగల్ ఆర్ఐ తన రెవెన్యూ సిబ్బందితో కలిసి మూకుమ్మడి …