పేదవారి కష్టాలు తీర్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే..
` మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ` ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు పంపిణీ నాగర్ కర్నూల్‌్(జనంసాక్షి): ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవారి కష్టాలు తీర్చే ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా…










