ముఖ్యాంశాలు

హాత్ సే హాత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలి. డిసిసి వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్.

  కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్షి:-ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడేందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో …

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం

 పెంచికల్ పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో గల 10వ వార్డు 8వ వార్డు యందు 10 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులకు భూమి పూజ …

కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్‌

కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్‌ కొండగట్టు: దేశంలో అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. …

కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్  శ్రీనివాస్కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్  శ్రీనివాస్

జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లి గ్రామ పంచాయితీ లో  తెలంగాణ  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణా …

కాటేపల్లిలో అఖండ హరినామా సప్తాహా ప్రారంభం

జుక్కల్, పిబ్రవరి 15, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో బుధవారం అఖండ హరినామా సాప్తాహా ప్రారంభమైంది. సప్తహా అధ్యక్షులు విఠల్ …

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కు చేరుకునీ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష సమావేశం. …

ఘనంగా ఏఐటీయూసీ నిర్మాత వర్థంతిఘనంగా ఏఐటీయూసీ నిర్మాత వర్థంతి

 రామకృష్ణపూర్, (జనంసాక్షి) : ఏఐటీయూసీ యూనియన్ నిర్మాత కామ్రేడ్ దేవూరి శేషగిరి రావు గారి 75 వ వర్ధంతి ని పురస్కరించుకుని బుధవారం ఆర్కేపీ1ఏ గనిపై ఏఐటీయూసీ …

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం  BMR

దోమ మండల పరిధిలోని ఐనపూర్ గ్రామంలో చాకలి అనంతమ్మ మృతి చెందడంతో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డితాను అందుబాటులో లేనందున తన …

గోదావరి వద్ద శివరాత్రికి ఏర్పాట్లు చేయాలి 

ఖానాపూర్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి): ఖానాపూర్ పట్టణంలోని ఉత్తర వాహిని గోదావరి నది తీరం వద్ద ఈనెల 18న శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులకు తగు ఏర్పాట్లు …

కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాల అభివృద్ధికేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాల అభివృద్ధి – బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి

చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 : కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, జనగామ …