గ్రామపంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వు
` హైకోర్టును నెల గడువు కోరిన ప్రభుత్వం ` నిర్వహణకు 60రోజుల సమయం కావాలన్న ఈసీ హైదరాబాద్(జనంసాక్షి):ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ హైకోర్టును కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్పై తెలంగాణ…










