ముఖ్యాంశాలు

‘కోల్‌గేట్‌’ ముద్దాయి మన్మోహనే

సీపీఐ కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణంలో అసలు ముద్దాయి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. …

నూతన ఎక్సైజ్‌ పాలసీకి సీఎం ఆమోదం

వచ్చే ఏడాది 12 వేల కోట్ల ఆదాయం రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశం : మంత్రి పార్ధసారథి హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : నూతన ఎక్సైజ్‌ పాలసీకి …

సమన్వయ లోపముంది

మానవ తప్పిదం లేదు ప్రకృతి వైపరీత్యమే కుళ్లిన శవాల డీఎన్‌ఏలు భద్ర పరుస్తాం హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే డెహ్రాడూన్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : …

కరీంనగర్‌ జిల్లాలో జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు

ఇద్దరికి గాయాలు…… ఇళ్లు ధ్వంసం కరీంనగర్‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీ వద్ద గుట్టల్లో శనివారం సాయంత్రం జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో …

శైవక్షేత్రమంతా శవాల దిబ్బలే

శ్మశానాన్ని తలపిస్తున్న కేదార్‌నాథ్‌ కుప్పలు తెప్పలుగా మృతదేహాలు వేలల్లోనే మృతులు న్యూఢల్లీి/డెహ్రాడూన్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌ శవాలదిబ్బగా మారింది. పరమ పవిత్ర …

అసెంబ్లీ నిరవధిక వాయిదా

మూజువాణి ఓటుతో ద్రవ్య బిల్లు ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : వాయిదాల పర్వం ముగిసింది.. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిరది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో …

నేను విచారణకు సిద్ధం

తప్పు తేలకపోతే బాబు, రాధాకృష్ణ కాళ్లు పట్టుకోవాలి : కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : ‘నేను విచారణకు సిద్ధం.. భూ దందాలో నా తప్పు …

జలయజ్ఞం కాదు ధనయజ్ఞమే

మచ్చుకైనా కానరాని పారదర్శకత ప్రాజెక్టులన్నీ లోపాల పుట్టలే.. ప్రభుత్వాన్ని తలంటిన కాగ్‌ హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : జలయజ్ఞం కాదు ధనయజ్ఞమేనని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ …

జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ గన్‌ కల్చర్‌

ఇరు గ్రూపుల ఘర్షణ గాల్లో కాల్పులు రాంచీ, జూన్‌ 21 (జనంసాక్షి) : జార్ఖండ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రతరమైంది. ఇరు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం చివరికి …

అసెంబ్లీ నిరవధిక వాయిదా

మూజువాణి ఓటుతో ద్రవ్య బిల్లు ఆమోదం హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) : వాయిదాల పర్వం ముగిసింది.. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిరది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో …