ముఖ్యాంశాలు

పౌర అణు ఒప్పందానికి భారత్‌`అమెరికా కట్టుబడి ఉన్నాయి

జులైలో భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన పలు కీలకాంశాలపై కెర్రీ, మన్మోహన్‌ భేటీ న్యూఢల్లీి, జూన్‌ 24 (జనంసాక్షి) : పౌర అణు ఒప్పందానికి భారత్‌`అమెరికా కట్టుబడి …

ఇకనైనా తెలంగాణపై స్పష్టంగా మాట్లాడండి

డీఎస్‌కు కోదండరామ్‌ ఉద్బోధ హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణలోని పది జిల్లాల ప్రజలంతా ప్రత్యేక రాష్ట్ర కోరుతుంటే, సీమాంధ్ర సర్కారు ఉద్యమం, ఉద్యమకారులపై దమనకాండ …

మృతులు 5000 పైచిలుకే..

జాతీయ విపత్తుగా ప్రకటించని సర్కారు సహాయానికి వర్షం అడ్డంకి మరో రెండు రోజులు భారీ వర్షాలు శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా కదలని సర్కారు డెహ్రాడూన్‌, జూన్‌ 23 …

ఉద్యోగాల జాతర

60 వేల కొలువులు, 20 వేల ఉపాధ్యాయ పోస్టులు నెలాఖరుకు నోటిఫికేషన్‌ : సీఎం కాకినాడ, జూన్‌ 23 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాల జాతర …

బాధితులకు తిండైనా పెట్టరా?

బాబు నిర్వేదం హైదరాబాద్‌/న్యూఢల్లీి, జూన్‌ 23 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు కనీసం తిండైనా పెట్టరా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. …

అగస్టా హెలీక్యాప్టర్లకు విదేశీ పరీక్షలపై కాగ్‌ అనుమానాలు

న్యూఢల్లీి, జూన్‌ 23 (జనంసాక్షి) : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలీక్యాప్టర్ల కొనుగోలు ఒప్పందంతో సహా వివిధ అంశాలపై కాగ్‌ పలు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. రక్షణ …

మూడు రోజుల పర్యటకు భారత్‌కు జాన్‌కెర్రీ

న్యూఢల్లీి, జూన్‌ 23 (జనంసాక్షి) : అమెరికా కార్యదర్శి జాన్‌ కెర్రీ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం ఢల్లీికి చేరుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన …

ప్యాకేజీ అంటే భిక్షం

సర్కారు మాట తప్పితే మాహా ఉద్యమం : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి) : తెలంగాణకు ప్యాకేజీ అంటే భిక్షంతో సమానమని, ప్రత్యేక రాష్ట్రం కాకుండా …

ఉత్తరాఖండ్‌లో సైన్యం సేవల్‌ భేష్‌

ఉత్తరాఖండ్‌లో సైన్యం సేవల్‌ భేష్‌ అని, వరదల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ …

అవి పెట్టు‘బడు’లు

ప్రైవేటు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చాయి ఇక ప్రభుత్వరంగంలో నాణ్యమైన విద్య మోడల్‌ స్కూల్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ప్రైవేటు …