Main

ఆ ప్రాజెక్టు పాతదే

– బాబు.. నీ కుట్రబుద్ధి మార్చుకో..:మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జనంసాక్షి): పాలమూరు ?రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కుట్రలు చేస్తున్నరని ఆప్రాజేక్టులు  మంత్రి హరీష్‌ రావు అన్నారు.   పాలమూరు …

ప్రధాని దురహంకారి

– ఈశాన్య రాష్ట్రా ముఖ్యమంత్రులతో సంప్రదించలేదు – నాగా ఒప్పందంపై సొనియా ఫైర్‌ – మూడో రోజు కొనసాగిన ఆందోళనలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి …

లలిత్‌ మోడీకి సహాయం చేయలేదు

– మానవతా దృక్పథంతో స్పందించా: సుష్మా న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జనంసాక్షి): లలిత్‌మోదీ కోసం బ్రిటన్‌ ప్రభుత్వానికి తాను ఎలాంటి సిఫార్స్‌ చేయలేదని కేంద్ర విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. ఈ …

ఆ మిలిటెంట్‌ పాకిస్తానీయుడే

– సభలో రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనపై గురువారం కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ …

ఉద్యోగులను విభజించండి

హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జనంసాక్షి): రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటినా ఉద్యోగులను విభజించకపోవడంపై టిఆర్‌ఎస్‌ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఢిల్లీలో కేంద్ర …

గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు

– కేజీ టూ పీజీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, ఆగస్ట్‌ 5(జనంసాక్షి): రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి …

హైకోర్టు విభజన కోర్టు పరిధిలో ఉంది

– చేతులెత్తేసిన కేంద్రం – లోక్‌సభలో సదానందగౌడ ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 5(జనంసాక్షి): ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. …

జమ్ములో హోరాహోరీ ఎన్‌కౌంటర్‌

– ప్రాణాలతో పట్టుబడ్డ మిలిటెంట్‌ – ముగ్గురు మృతి – మృతుల్లో ఇద్దరు జవాన్లు, ఒక మిలిటెంట్‌ శ్రీనగర్‌,ఆగస్ట్‌ 5(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై ఇద్దరు …

ఐఎస్‌ఐఎస్‌ చెరవీడిన బందీలు

– కుటుంబసభ్యుల హర్షం న్యూఢిల్లీ,ఆగస్ట్‌ 5(జనంసాక్షి): లిబియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన ఇద్దరు ఫ్రొఫెసర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. వారిని అక్కడి భారత దౌత్య కార్యాలయానికి తరలించారు.  …

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

– 31 మంది మృతి భోపాల్‌,ఆగస్ట్‌5(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా పట్టాలపై నీరు నిలవడంతో  మధ్యప్రదేశ్‌లో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. కుదావా రైల్వేస్టేషన్‌ సవిూపంలో …