మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
బర్మింగ్‌హామ్ : ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఓ పెనర్‌కుక్ (30)… వాట్సస్ బౌలింగ్‌లో కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసింది.