థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి విజేత శ్రీకాంత్
బాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ విజేతగా తెలుగుతేజం శ్రీకాంత్ నిలిచాడు. ఫైనాల్లో ప్రపంచ నంబర్ 7 బున్సాక్ పొన్సనాపై 21-16, 21-12 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు. 20 ఏళ్ల శ్రీకాంత్ గుంటూరు.