Tuesday, 3 November 2026

కాలిఫోర్నియాలో కాల్పులు.. ఆరుగురి మృతి

లాన్‌ఏంజిల్స్‌ : అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంటమోనికలోని కమ్యూనిటీ కళాశాల వద్ద ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అనంతరం భద్రతా సిబ్బంది దుండగున్ని కళాశాల లైబ్రరీ వద్ద కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *