థాయిలాండ్‌ ఓపెన్‌

ఫైనల్లో శ్రీకాంత్‌

బ్యాంకాక్‌ : భారత షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు కె. శ్రీకాంత్‌ థాయిలాండ్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంటులో ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో థాయిలాండ్‌ అటగాడు తమ్మసిన్‌ సితికోమ్‌తో శనివారం జరిగిన సెమీ ఫైనల్‌ శ్రీకాంత్‌ గెలుపొందాడు.