జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలో చరిత్ర సృష్టించిన అరవింద్
వాషింగ్టన్ : న్యూయార్క్‌కి చెందిన అరవింద్ మహంకాళి ఈ ఏడాది స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో చరిత్ర సృష్టించాడు. వరసగా ఈ టైటిల్ గెలిచిన ఆరో ప్రవా సభారతీయుడిగా అరవింద్ రికార్డులకెక్కాడు. అమెరికాలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదిగా అయిన 13 ఏళ్ల అరవింద్‌కి గణితం, సైన్సు ఇష్టమైన సబ్జెక్టులు. భౌతిక శాస్త్రవేత్త కావాలన్నది అతని కోరిక. గత రెండేళ్లుగా ఈ పోటీలో అరవింద్ మూడో స్థానంలో నిలుస్తూ వచ్చాడు.