జాతీయం

‘జీ రామ్‌ జీ’కి లోక్‌సభ ఆమోదం

` ‘ఉపాధి’ స్థానంలో కొత్తబిల్లుకు లోక్‌సభ పచ్చజెండా ` బిల్లు ప్రతులు చించి నిరసన తెలిపిన విపక్షం ` వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ` …

తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి

` కేంద్రానికి సూచించిన రాహుల్‌ ` కొనసాగతున్న కాంగ్రెస్‌ అగ్రనేత జర్మనీ పర్యటన ` మ్యూనిచ్‌లో బిండబ్ల్యూ ప్లాంట్‌ సందర్శన బెర్లిన్‌(జనంసాక్షి):జర్మనీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ …

27 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోయాడు

` సిడ్నీ దాడి ఉగ్రదాడి నిందితుడి వ్యవహారంపై డిజీపీ ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి):ఆస్టేల్రియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ …

మహత్మా గాంధీని అవమానపరుస్తారా?

` ఎంజీనరేగా రద్దుపై పార్లమెంటులో దూమారం ` సభ ముందుకు ‘ వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌, ఆజీవికా హామీ మిషన్‌’చట్టం ` బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర …

ఉత్తరాది గజగజ

` పెరిగిన చలి..ఢల్లీిలో తీవ్ర పొగమంచు ` ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో జాప్యం ` పలు విమాన సర్వీసుల్లో అంతరాయం.. న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తర భారతదేశాన్ని చలి …

దేవుడికి విశ్రాంతి నివ్వరా?

` ఆలయంలో దర్శన వేళల్లో మార్పులపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని ఓ ఆలయంలో దర్శన వేళల్లో మార్పు కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక …

మరో వివాదంలో నితీశ్‌

` మహిళ హిజాబ్‌ లాగిన బీహార్‌ సీఎం ` సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఘటన ` ఇది ఆయన మానసిక చర్యను తెలియజేస్తోంది ` కాంగ్రెస్‌, ఆర్జేడీ …

రూపాయి మరింత పతనం

` డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి విలువ ` మరో 26 పైసలు పతనమై రూ.90.75కు చేరిక ముంబయి(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో …

‘ఇథనాల్‌’పై తిరగబడ్డ రాజస్థాన్‌ రైతు

దుర్వాసన.. దుర్గంధం.. భూ, జల కాలుష్యం భరించలేం.. రెండేళ్లుగా దండాలూ, దరఖాస్తులు.. సహనం కోల్పోయిన అన్నదాతలు హనుమాన్‌గఢ్‌ జిల్లా రథీఖేడాకు తరలొచ్చిన రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా రైతులు …

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి

` ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. …