జాతీయం

నేడు జార్ఖండ్‌ తొలిదశ పోలింగ్‌

` పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ` వయనాడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రియాంక న్యూఢల్లీి(జనంసాక్షి):రెండు రాష్టాల్రతో పాటు, పలు రాష్టాల్ల్రో ఉప ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. …

అబద్దాల ప్రచారం,వాట్సాప్‌ యునివర్సీటీకి కాలం చెల్లింది

` త్యాగాల పునాధులపైనే గాంధీ కుటుంబం: ` నేను కేసీఆర్‌కు ఫైనాన్స్‌ చేశా ` కానీ టీఆర్‌ఎస్‌లో పని చేయలేదు ` చంద్రబాబు నాయుడుతో కలిసి పని …

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి …

తెలుగు జాతిపై నోరు పారేసుకున్న తమిళనటి

పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు., రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ నోరు పారేసుకున్న సినీనటి, బీజేపీ నాయకురాలు …

సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

భారతదేశ 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది …

జల ఆకాంక్షలను నేరవేర్చే ‘సంకల్ప్‌ పత్ర’

` మహారాష్ట్రలో మ్యానిఫెస్టో విడుదల చేసిన భాజపా ముంబయి(జనంసాక్షి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ …

బుల్డోజర్‌ న్యాయం ఆమోదయోగ్యం కాదు

` జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ఇటీవల ‘బుల్డోజర్‌’ చర్యలు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదివరకు నిర్మాణ రంగానికే పరిమితమైన ఈ సాధనం.. …

51వ సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

` నేడు బాధ్యతల స్వీకరణ ` ముగిసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం.. న్యూఢల్లీి(జనంసాక్షి): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో …

కాంగ్రెస్‌ ఓబీసీలను విభజించాలని చూస్తోంది

` రaార్ఖండ్‌ సంకీర్ణ ప్రభుత్వం సహజవనరులను దోచుకుంది ` రాంచీలో రోడ్‌షోలో ప్రధాని మోదీ రాంచీ(జనంసాక్షి): ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్‌` జేఎంఎం ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ …

క్రోని క్యాపిటల్స్‌ నుంచి ఝార్ఖండ్ ను కాపాడండి

` ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి ` ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ` ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీ(జనంసాక్షి):అదానీ, అంబానీ వంటి కొద్దిమంది …