జాతీయం

కాసేపటిలో కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉదయం 11.30కు రాష్ట్రపతిబవన్‌లో జరగనుంది. ఇందుకోసం రాష్ట్రపతిభవన్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు …

నేడు కేంద్ర కేబినేట్‌ విస్తరణ

ఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కేంద్ర కేబినేట్‌ విస్తరణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా …

సోనియా అల్లుడికి హర్యానా సర్కార్‌ క్లీన్‌చీట్‌

చండీగఢ్‌,అక్టోబర్‌ 26(జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబార్ట్‌ వాద్రా చేసిన భూలావాదేవీలలో తప్పేమీ జరగలేదని గుర్‌గాంవ్‌, ఫరీదాబాద్‌, పాల్వాల్‌, మేనాట్‌ డిప్యూటీ రెవెన్యూ కమిషనర్‌లు …

ఎస్‌ఎం కృష్ణ రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26 (జనంసాక్షి): విదేశాంగమంత్రి ఎస్‌ఎం కృష్ణ రాజీనామాను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుక్రవారం నాడు ఆమోదించారు. ఆదివారం నాడు కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న …

దేశ ప్రజలకు రాష్ట్రపతి బక్రీద్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26 (జనంసాక్షి): దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశ ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వంతో మెలిగేందుకు …

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ రద్దు

ఢిల్లీ: ఈరోజు సాయంత్రం జరగవలసి వున్న కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం రద్దయింది. దాని బదులుగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ముఖాముఖి భేటీ అయ్యారు. …

మంత్రి పదవికి ఎస్‌ఎం కృష్ణ రాజీనామా

  ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం.కృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన రాజినామా చేసినట్లు సమాచారం.

నేడు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ సాయంత్రం భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ సమావేశమై కేంద్ర మంత్రి వర్గ విస్తరణ, పదవుల …

ఎట్టకేలకు కింగ్‌ ఫిషర్‌ సమ్మె విరమణ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ యాజమాన్యనికి, సిబ్బందికి బకాయి వేతనాలపై గురువారం ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించేందుకు సిబ్బంది సుముఖత వ్యక్తం …

నవంబరు 22 నుంచి శీతాకాల సమావేశాలు

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.