జాతీయం

అవినీతి పరులకే కేంద్రం ప్రాధాన్యం: కేజ్రీవాల్‌

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో అవినీతి పరులకే ప్రాధాన్యత ఇచ్చారని సామాజిక కార్యకర్త కేజ్రీవాల్‌ ఆరోపించారు.నిజాయితీగా పనిచేసిన జైపాల్‌రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించి ప్రాధాన్యతలేని శాఖను ఇచ్చారన్నారు. అవినీతి …

సూరంపల్లిలో ఐకేసీ సభ్యుల అందోళన

దౌల్తాబాద్‌ గ్రామీణం : మెదక్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట సంధర్బంగా సూరంపల్లిలోనిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమానికి ఐకేసీ సభ్యులను అనుమతించలేదు దీంతో మహిళలు రోడ్డుపై భైఠాయించి …

బాధ్యతలు చేపట్టిన పలువురు మంత్రులు

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో శాఖలు మారిన పలువురు మంత్రులు, కొత్త మంత్రులు న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా …

పదవీ బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి

ఢిల్లీ: వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమత్రిగా పదవీ బాధ్యతలను పురందేశ్వరి సోమవారం ఉదయం స్వీకరించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ …

విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఖుర్షీద్‌

ఢిల్లీ: భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్‌ఖుర్షిద్‌ బాధ్యతలు స్వీకరించారు. విదేశీ వ్యవహారాలలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తానని ఖుర్షీద్‌ తెలిపారు.

నవంబర్‌ 1న బాధ్యతలు స్వీకరించనున్న చిరంజీవి

ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తవటంతో రాష్ట్ర నాయకులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరించడానికి సమాయత్తమవుతున్నారు. నవంబర్‌ 1న కేంద్ర పర్యాటక శాఖ(స్వతంత్ర) మంత్రిగాచిరంజీవి బాధ్యతలు చేపట్టనున్నారు. …

నూతన జట్టు లక్ష్యాలను అధిగమించగలదు: మన్మోహస్‌సింగ్‌

ఢిల్లీ: రాబోయే రోజుల్లో ఎదుర్కొనే సవాళ్లను నూతన జట్టు సమర్థంగా  అధిగమించగలదని ప్రధాని మన్మోహస్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన …

మంత్రి వర్గ విస్తరణ అర్థవంతమైన మార్పు

ఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు చేసుకున్న మార్పులను ‘అర్థవంతమైన మార్పు’గా ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ జనార్థన్‌ ద్వివేది అభివర్ణించారు. ప్రసుత్తం మంత్రి వర్గ విస్తరణ …

బాల్‌ధాక్‌రేను ఫోన్‌లో పరామర్శించిన రాష్ట్రపతి

ఢిల్లీ: శివసేనా అధినేత బాల్‌థాక్‌రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శివసేనాను ఫోన్‌లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.

పురందేశ్వరిశాఖ మార్పు

ఢిల్లీ: స్వతం్య హోదాలో మంత్రిఆ పదవి వస్తుందనుకున్న పురందేశ్వరికి పదోన్నతి లభించలేదు. మానవనరుల అభివృద్ది సహయ మంత్రి నుంచి వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా మార్చారు. …