జాతీయం

అన్ని విద్యాలయాలకు ఒకే రంగు

భువనేశ్వర్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఒకే రంగు వేసే పనులు సాగుతున్నాయి. విద్యాలయాల పాలనా బాధ్యతలన్నీ మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) …

కేంద్రమంత్రుల యాత్రలకు ప్రజల నిరసన

పలుచోట్ల అడ్డుకుంటున్న ఆందోళనకారులు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశవ్యాప్తంగా వివిద రాష్టాల్లో కేంద్ర మంత్రులకు రైతుల సెగ తగిలింది. కేంద్రమంత్రులు చేపట్టిన యాత్రలను రైతులు, ప్రజలు అడ్డుకుంటున్నారు. తమనిరసనలు …

మిలిటరీ తిరుగుబాటుదారుల ఘాతుకం

మయన్మార్‌లో వేయిమంది కాల్చివేత న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఈ ఏడాది ఫిబ్రవరిలో సైన్యం మయన్మార్‌ ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుండి ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పౌరులు మరణించారని అసిస్టెన్స్‌ …

కువైట్‌కు భారతీయ విమానాలకు అనుమతి

కువైట్‌ కేబినేట్‌ నిర్ణయంతో 22నుంచి రాకపోకలు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): కువైట్‌లోకి భారత్‌ నుంచి విమానాలు నేరుగా ప్రవేశించేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. ఈ నెల 22 …

విపక్షాలకు కలసి వస్తున్న మోడీ వ్యతిరేక నిరసనలు

ప్రజాందోళనలను అనుకూలంగా మార్చుకుంటున్న ప్రతిపక్షం దేశంలో పరిస్థితులతో మరిన్ని పోరాటాలకు సిద్దంగా నేతలు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనప్పటి నుంచీ ఏదో రూపంలో …

మోడీపట్ల మునుపటి ఆరాధ్యభావం ఏదీ

పార్టీలనూ పెదవి విరుస్తున్న నేతలు? ఏకపక్ష నిర్ణయాలపైనా పార్టీలో ఆందోళన న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశంలో నిరసనలు సుదీర్ఘంగా జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరిసనలు, ఆందోళనల …

జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్‌ రూమీపై కేసు నమోదు

ఆగ్రా,ఆగస్ట్‌18(జనంసాక్షి): జాతీయ జెండాను అవమానించినందుకు రాయల్‌ జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్‌ రూమీపై కేసు నమోదు చేసినట్లు మంటోలా పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మసీదులో …

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రకటించిన కేంద్రం

ఏపీలో ఇద్దరికి, తెలంగాణలో ఇద్దరికి చోటు దేశవ్యాప్తంగా 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ …

20వేల కోట్లతో సోలార్‌ లైట్‌ స్కీమ్‌

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం బీహార్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీహార్‌ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. …

అక్రమ సంబంధానికి రక్షణ కోసం హైకోర్టుకెక్కిన జంట

ఆమెకు పెళ్లయ్యింది.. భర్తతో గొడవలు అయ్యాయి. దీంతో విసిగి వేసారిన భార్య భర్త నుంచి దూరమైంది. అయితే తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన యువకుడితో ఆమెకు సంబంధం ఏర్పడిరది.. …