జాతీయం

చంపై సోరెన్‌ బీజేపీ తీర్ధం

రాంచీ(జనంసాక్షి):జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. చంపై …

నన్ను క్షమించండి

` శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మోదీ క్షమాపణ ముంబయి: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. …

మైసూరు దసరా ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

ఉత్సవాల కోసం చేరుకుంటున్న భారీ ఏనుగులు మైసూరు,ఆగస్ట్‌29 (జనం సాక్షి) దేశంలో అనేక ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగినా దసరా అంటే మైసూర్‌ ఉత్సవాలపైనే చర్చ ఉంటుంది. …

బిజెపిలోకి చంపై సోరెన్‌ రాక

కమలం గూటికి లాగేయత్నంలో హిమంత్‌ బిశ్వశర్మ న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎఎం నేత చంపాయి సోరెన్‌ బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఆ …

మహిళగా కవితకు ఆ హక్కు ఉంది

విచారణకు మరింత సమయం పట్టనుంది అప్పీల్‌ చేసుకున్న వ్యక్తి కస్టడీలో ఉండాల్సిన అసవరం లేదు తేల్చి చెప్పిన ద్విసభ్య ధర్మాసనం న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఢల్లీి మద్యం …

అవును ..బిజెపిలో చేరుతున్నా!

జార్ఖండ్‌ మాజీ సిఎం చంపయ్‌ సోరెన్‌ వెల్లడి రాంచీ,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకుడు చంపాయ్‌ సోరెన్‌ సొంత పార్టీ పెడుతారా.. లేదంటే …

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌

ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు దర్యాప్తు పూర్తి కావడంతో బెయిల్‌కు అర్హురాలు సుప్రీం ద్విసభ్య ధర్మాసం వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): మద్యం కుంభకోణం కేసులో …

అద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు

సుసంపన్నమైన లద్దాఖ్‌ నిర్మాణమే లక్ష్యం ఎక్స్‌ వేదికగా వెల్లడిరచిన హోంమంత్రి అమిత్‌ షా న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి ప్రధాని మోదీ …

యూపిఐ తరహాలో యూఎల్‌ఐ సేవలు

డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడి బెంగళూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  యూపీఐ సేవల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో …

కవితకు బెయిల్‌ వస్తుందన్న నమ్మకం

ఢల్లీికి వెళ్లిన కెటిఆర్‌ బృందం ఎమ్మెల్యేను వెంటేసుకుని పయనం హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ , హరీష్‌ రావుతోపాటు 20మంది ఎమ్మెల్యేలు ఢల్లీికి …