జాతీయం

కైమ్ర్‌సీన్‌ మొత్తం మార్చేశారు

` దర్యాప్తు సవాల్‌గా మారింది ` రేప్‌, మర్డర్‌ కేసును కప్పిపుచ్చే యత్నం ` సుప్రీంకు కీలక వివరాలు వెల్లడిరచిన సీబీఐ ` కోల్‌కతా హత్యాచార ఘటనపై …

అదానీ కుంభకోణంలో మౌనమేళ మోదీ!

` బీజేపీతో భారాస కుమ్మక్కు.. ` అందుకే మాట్లాడటంలేదు: సీఎం రేవంత్‌ ` దేశాన్ని అప్పులకుప్పగా మార్చి సంపదను మిత్రులకు పంచిన మోదీ ` దేశానికి రూ.183 …

అమానుషం.. రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ , అత్యాచారం..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి …

ట్రైనీ డాక్ట‌ర్ రేప్‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇప్పటి వరకున్న చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈమేరకు …

బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. …

ద్వారకలో వైభవంగా కృష్ణాష్టమి

అప్పుడే మొదలైన సంబరాలు ద్వారక,ఆగస్ట20 (జనంసాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి వచ్చే సోమవారం అంటే ఆగస్టు 26వ …

రాఖీ శుభాకాంక్షలతో సైకత శిల్పం

భువనేశ్వర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): సోదరి సోదరీమణుల పవిత్ర బంధవ్యానికి ప్రతీక రాఖీ పౌర్ణమి వేడుక. ఎంతో ఆప్యాయంగా తన సోదరుడికి రాఖీ కట్టి, నోరు తీపి చేసి …

మాజీ ఆర్మీ చీఫ్‌ సుందరరాజన్‌ కన్నుమూత

చెన్నై,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  ఇండియన్‌ ఆర్మీ మాజీ చీఫ్‌ సుందరరాజన్‌ పద్మనాభన్‌ ఇకలేరు. 83 ఏళ్ల పద్మనాభన్‌ వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో సోమవారం ఉదయం తమిళనాడు రాజధాని …

అత్యంత పిన్న వయసులో భారత ప్రధానిగా రాజీవ్‌

దేశంలో నవతరం నాయకుడిగా గుర్తింపు నేడు రాజీవ్‌ జయంతి న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి)40 ఏళ్ళ వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ బహుశా ప్రపంచంలోనే అతి …

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూఢల్లీి,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. కోల్‌కతాలో …