జాతీయం

నేడు మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్‌

ముంబయి: మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీన్‌ జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. ఫైనల్లో గెలిచి ఆరోసారి ప్రపంచకప్‌ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా …

నేడు ఇటలీకి సీబీఐ, రక్షణశాఖ బృందం

న్యూఢిల్లీ : రూ.3,600 కోట్ల హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని దక్కించుకోవటానికి అగస్టా వెన్ట్‌ల్యాండ్‌ రూ.300 కోట్ల మేర లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి సీబీఐ, రక్షణశాఖ …

మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో

సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : దేశంలో …

నవోదయ సిబ్బంది సమ్మె విరమణ

– మంత్రి శశిథరూర్‌తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన …

రాహుల్‌తో ముగిసిన కాంగ్రెస్‌ నేతల సమావేశం

న్యూఢిల్లీ : పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ …

హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తుపై ఇటలీ వెళ్లనున్న అధికారుల బృందం

ఢిల్లీ: హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు కోసం రక్షణశాఖ, సీబీఐ అధికారుల బృందం రేపు ఇటలీ వెళ్లనుంది. ఇటలీ న్యాయవాదుల నుంచి ఈ  బృందం వివరాలు సేకరించనుంది.

కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కడుపునొప్పొ లేవడంతో చికిత్స నిమిత్తం  ఎయిమ్స్‌ ఆస్పత్రికి …

రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలతో రెండో రోజు రాహుల్‌ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలతో రెండో రోజు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల పొత్తులు తదితర అంశాలతో …

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

– కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయండి – సీఎల్పీ, పీసీసీ, సీఎంల సమావేశంలో రాహుల్‌న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని …

పీసీసీ, సీఎల్పీ నేతలతో రాహుల్‌ సమావేశం

ఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షునిగా నియమితులైన రాహుల్‌ గాంధీ వివిధ రాష్ట్రాల పార్టీ …