జాతీయం

ఢిల్లీ అత్యాచారం ఘటనలో నేడు కొనసాగనున్న విచారణ

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది.ఈ కేసులో అభియోగాలు నమోదైన ఐదుగురి నిందితులపై కోర్టు విచారణ …

ప్రారంభమైన గవర్నర్ల సమావేశం

న్యూఢిల్లీ : రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల సమావేశం రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 32 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టు పోరు బాట తలపెట్టు

నీ ముందస్తు వ్యాఖ్యలతో తెలంగాణ ఉద్యమం నీరుగారుతోంది : నారాయణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టి పోరుబాట తలపెట్టాలని సీపీఐ రాష్ట్ర …

తెలంగాణ కోసం మరోబలిదానం

బహ్రెయిన్‌ లో వలస జీవి మృతి పండుగపూట నెలకొన్న విషాదం గంభీరావుపేట,ఫిబ్రవరి 10(జనంసాక్షి) : తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మత్యాగం చేసుకున్న విషాద సంఘటన గంభీరావుపేట …

తెలంగాణసై సీమాంధ్ర పార్టీలది ఒకే దారి

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర పార్టీలన్నింటిదీ ఒకే దారి అని, ఆ పార్టీలను నమ్మొద్దని తెలంగాణ జేఏసీ …

ఆంగ్లం నేర్చుకోండి.. తెలుగుపై పట్టుసాధించండి : సీఎం కిరణ్‌

శ్రీఇక తెలుగులో న్యాయపాలన శ్రీతెలుగులో సాక్ష్యాలు నమోదు , తీర్పులు : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(జనంసాక్షి): విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడంతో పాటు తెలుగులో పట్టు …

కుంభమేళాలో ‘మహా’ అపశ్రుతి

అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కూలిన వంతెన తొక్కిసలాటలోఇరవైమందికి పైగా మృతి వందల సంఖ్యలో క్షతగాత్రులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయ చర్యలు అలహాబాద్‌, (జనంసాక్షి) …

కాశ్మీరీలు సంయమనం పాటించాలి

సీఎం ఒమర్‌ అప్జల్‌గురు ఉరి నేపథ్యంలో కాశ్మీరీలు సంయమనం పాటించాలని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. ఎవరూ ఆందోళనలు నిర్వహించవద్దని, అందరూ సమంయమనం పాటించాలని విజ్ఞప్తి …

ఉరి అమలులో చట్టబద్ధంగా

వ్యవహరించాం : షిండే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అప్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. జనవరి 21న …