సీమాంధ్ర

ఇంగ్లీష్‌ విూడియంతో తెలుగుకు వచ్చే ప్రమాదమేవిూ లేదు

పేదలవర్గాల సామాజిక అభివృద్ధికి భాష కూడా అవసరమే భాషలపై పట్టు సాధిస్తేనే ప్రపంచంలో నెగ్గగలం విజయవాడ,నవంబర్‌20(జ‌నంసాక్షి): కరోనాతో పాఠశాలలు తెరవక పోవడం, తెరిచినా కొద్దిమంది విద్యార్థులే హాజరు …

శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడు

బహు అరుదైన శైవ క్షేత్రం సిద్దేశ్వరం అనంతపురం,నవంబర్‌19(జ‌నంసాక్షి): భారత దేశంలో శివుడు సాధారణంగా లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. …

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌..

ఏప్రిల్‌ నెలలో కట్‌ చేసిన 50 శాతం పింఛన్‌ వాపస్‌ రెరడు విడతలుగా చెల్లించేందుకు అంగీకారం! అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగ పింఛనుదారులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ …

రాష్ట్రంలో ఏపీఎండీసీ లేదా?

టీడీపీ నేత బోండా ఉమ విమర్శ అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): ఇసుక మాఫియా కోసమే శాండ్‌ కార్పొరేషన్‌ డబ్బును వైసీపీ ఏమైనా చేస్తుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో మెంబర్‌ బోండా …

కృష్ణా జిల్లాలో విషాదం ..

కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఏ.కొండూరు …

దోషులను శిక్షించినప్పుడే సలాం కుటుంబానికి న్యాయం

ప్రభుత్వ తీరులో చిత్తశుద్ద కానరావడం లేదు: ఫరూక్‌ నంద్యాల,నవంబర్‌17(జ‌నంసాక్షి): నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని టిడిపి డిమాండ్‌ చేసింది. ఆత్మహత్యకు కారకులైన …

కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

అమరావతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు సంవత్సరానికి చేరుకుంటున్నాయి. 330 రోజులుగా వారు పట్టువదలకుండా పోరాడుతున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, …

తిరుపతిలో ఎన్నికల వేడి రాజేసిన టిడిపి

ముందే అభ్యర్థిని ప్రకటించడంతో సర్వత్రా చర్చ బిజెపి కూడా రంగంలోకి దిగేలా ప్రణాళికలు తిరుపతి,నవంబర్‌17 (జ‌నంసాక్షి): తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా …

వైభవంగా శ్రీపద్మవాతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలు

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన అమ్మవారు తిరుపతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): తిరుచానూరు శ్రీ పద్మవాతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలు అంగరగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై …

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా మృతి

ఏలూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత వైటీ రాజా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కరోనా వైరస్‌ …

తాజావార్తలు