సీమాంధ్ర

విశాఖపై విషం చిమ్ముతున్న చంద్రబాబు

రాజధాని కాకుండా అడ్డంకులు సృష్టించే యత్నాలు రుషికొండలో ఎలాంటి ఉల్లంఘనలు లేవు చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టిన మంత్రులు విశాఖపట్నం/తిరుపతి,జూలై14(జనం సాక్షి : విశాఖపట్నంపై చంద్రబాబు, ఎల్లో విూడియా విషం …

పెన్నా వరదలకు అడ్డుకట్టగా గోడ నిర్మాణం

95కోట్లతో చేపట్టిన పనులకు మంత్రి అంబటి ప్రారంభం నెల్లూరు,జూలై14(జనం సాక్షి ): జిల్లాలో పెన్నా నదికి ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.95 కోట్లతో ఈ …

గ్రామ వలంటీర్‌ కుటుంబానికి బాసట

పదిలక్షల సాయం అందచేసిన మంత్రి నాగార్జున బాపట్ల,జూలై14(జనం సాక్షి ): రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గ్రామ వాలంటీర్‌ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఆయన కుటుంబాన్ని ఓదార్చి వారికి …

కోనసీమ ముంపు ప్రాంతాల్లో మంత్రిపర్యటన

బాధితులకు నిత్యావసరాలు అందించిన వేణుగోపాలకృష్ణ కోనసీమ,జూలై14(జనం సాక్షి ): గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. బాధితులకు నిత్యావసరసరుకులను పంపిణీ చేసింది. అలాగే వారికి …

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం

అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక గోదావరి ఉధృతితో లంకగ్రామాలు విలవిల అమరావతి,జూలై14(జనం సాక్షి): దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకతమైన తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో వచ్చే 24 గంటల్లో …

మాకొద్దీ తెల్లదొరతనం అటూ నినదించిన గరిమెళ్ల

బ్రిటిషర్లకు వణుకు పుట్టించిన ఆనాటి పాట జాతీయ కవి ` గరిమెళ్ల సత్యనారాయణ జయంతి శ్రీకాకుళం,జూలై14(జనం సాక్షి): తెల్లదొరలను వణికించిన తెలుగు పాట..స్వాతంత్యోద్యమ్రం ఉధృతంగా సాగుతున్న రోజులవి. …

పంటల సాగుపై ఈ`క్రాప్‌ బుకింగ్‌

అనంతపురం,జూలై13(జనంసాక్షి): రాష్ట్రంలో ఈ`క్రాప్‌ బుకింగ్‌లో ముందున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలను ఈ`క్రాప్‌ బుకింగ్‌ కార్యక్రమం కూడా మరో వైపు వెలుగు, …

గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి

కాకినాడ,జులై13(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు జిల్లా పోలీస్‌ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో గంజాయి ఎక్కడెక్కడ పండిస్తున్నారు.. ఎవరికి సరఫరా చేస్తున్నారన్నదానిపై ప్రత్యేక నిఘా …

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

కడప,జూలై13(జనంసాక్షి): ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేయాలని రాయలసీమ ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. గతంలో టిడిపి హావిూ ఇచ్చిన అనేక హావిూలు వి …

ఆధునిక వ్యవసాయంపై అవగాహన

గుంటూరు,జూలై13(జనంసాక్షి ): వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధునికత యాంత్రీకరణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. …