Featured News

2014లో థర్డ్‌ఫ్రంట్‌దే అధికారం : బర్దన్‌

హైదరాబాద్‌, మే 16 (జనంసాక్షి) : 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీపీఐ జాతీయ నాయకుడు ఏబీ …

సోనియాతో కేకే భేటీ

తెలంగాణపై చెప్పాల్సింది చెప్పా కాంగ్రెస్‌ నేత కేశవరావు న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) : పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కే.కేశవరావు గురువారం …

దిద్దుబాటలో అధిష్టానం

కళంకితులకు ఉద్వాసన! సీఎం, పీసీసీ చీఫ్‌లతో జోరుగా చర్చలు తెలంగాణపై తర్జన భర్జన న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) : కళంకిత మంత్రుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ …

లొంగిపోయిన మున్నాభాయ్‌

జైలు వరకు వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు ముంబై, మే 16 (జనంసాక్షి) : ముంబయి పేలుళ్ల కేసులో మున్నాభాయ్‌, సంజయ్‌దత్‌ గురువారం ముంబైలోని టాడా కోర్టులో …

కేంద్రంలో సంకీర్ణం తెలంగాణ ఖాయం

2014 ఎన్నికలు కీలకం : కేసీఆర్‌ వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే : కడియం జమ్మికుంట (కరీంనగర్‌), మే 16 (జనంసాక్షి) : కేంద్రంలో రాబోయేది సంకీర్ణ …

బీహార్‌ మార్పు కోరుకుంటోంది

పరివర్తన్‌ ర్యాలీలో లాలూ పాట్నా, మే 15 (జనంసాక్షి) : బీహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటు న్నారని రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ అన్నారు. బుధవారం …

ఆధార్‌ ఆధారంగా జూన్‌ ఒకటి నుంచి నగదు బదిలీ

వీరప్పమొయిలీ న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) : నగదు బదిలీ వల్ల ప్రజల కెంతో మేలు జరుగు తుందని, రాయితీ సొమ్ము నేరుగా వారి ఖాతాలోనే జమచేస్తా …

తెలంగాణ కోసం పోరాటాలు సాగుతున్నయ్‌

కేంద్రం దృష్టిలో ఉన్నాయి సబిత వ్యవహారంలో జోక్యం చేసుకోం : షిండే న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) : రాష్ట్ర ¬ంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కొనసాగింపు అంశం …

పిచ్చి ప్రేలాపనలు మాను రుజువులుంటే పట్టుకురా..

చీకట్లో వైఎస్‌ను కలవలేదు రఘునందన్‌పై హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : పిచ్చిప్రేలాపనలు మానుకో.. రుజువు లుంటే పట్టుకురా అని టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత …

రాజ్యసభకు మన్మోహన్‌ నామినేషన్‌

న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) : రాజ్యసభ అభ్యర్థిగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రధాని పదవీ కాలం …

తాజావార్తలు