Saturday, 28 November 2026

Featured News

చక్రం తిప్పుతున్న డిగ్గిరాజా

తెలంగాణ చకచకాకు పావులు సీఎంకు కౌన్సెలింగ్‌ బొత్సకు పరామర్శ ఈ సమావేశాల్లోనే బిల్లుకు పురమాయింపు మేడం ఆదేశాల అమలుకు దిగ్విజయ్‌ సమన్వయం హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సొంత పార్టీ నేతలు…

బంగ్లా యుద్ధనేరాల ఖైదీ అబ్దుల్‌ ఖాదర్‌కు ఉరి

ఢాకా, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : యుద్ధనేరాల ఖైదీ అబ్దుల్లా ఖాదర్‌ ముల్లాకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉరిశిక్ష అమలు చేసింది. ఢాకాలోని సెంట్రల్‌ జైల్లో రాత్రి 10:01 గంటలకు ఖాదర్‌ ముల్లాను ఉరి తీసినట్లు జైలు అధికారులు…

తక్షణం బిల్లు పెట్టండి

మంత్రి డీకే అరుణ తీర్మానముండదు, అభిప్రాయమే : గండ్ర హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును తక్షణపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని రాష్ట్ర సచారార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ…

చర్చకు సిద్ధం

ప్లేస్‌.. డేట్‌ నువ్వే చెప్పు కేసీఆర్‌కు బాబు సవాల్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమేనని, ప్లేస్‌.. డేట్‌ కేసీఆరే చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేసీఆర్‌కు ప్రతిసవాల్‌ విసిరారు. రాష్ట్ర…

నేడు రాష్ట్రానికి డిగ్గిరాజా

అవిశ్వాసం ప్రతిపాదించిన ఎంపీలపై వేటు? తెలంగాణ ముసాయిదా త్వరగా ఢిల్లీకి పంపేందుకే పర్యటన న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు…

బాబూ! నువ్వో రక్త పిశాచి

నేను ఎవుసం చేసుకుంటే నీకేంది? చర్చకు రా.. నీ బండారం బయటపెడతా : కేసీఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) : ఎన్‌కౌంటర్ల పేరుతో వందలాది మంది యువకుల ప్రాణాలు తీసిన రక్తపిపాసి చంద్రబాబేనని, అవినీతికి ఆయన మారుపేరని…

ముసాయిదాపై అభిప్రాయమే.. ఓటింగ్‌ ఉండదు

శాసనసభ వ్యవహారాల సమావేశంలో శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ ముసాయిదాపై శాసనసభలో అభిప్రాయాలు చెప్పడం మినహా ఓటింగ్‌ జరుగదని శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం సాయంత్రం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన…

కీలక సమయం

అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శాసనసభ ముందుకు వస్తోన్న ప్రస్తుత తరుణం అత్యతం కీలకసమయమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఇలాంటి…

జన్‌లోక్‌ కోసం మళ్లీ అన్నా సత్యాగ్రహం

పూణె, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : జన్‌లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన స్వగ్రామమైన అహ్మద్‌నగర్‌ జిల్లాలోని రాలేగావ్‌ సిద్ధి లో మంగళవారం…

సీఎంకంత సీన్‌ లేదు

తెలంగాణ బిల్లు అడ్డుకోలేడు అసెంబ్లీలో అభిప్రాయాలు మాత్రమే మంత్రి డీకే అరుణ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకునేంత శక్తి సామర్థ్యాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేవని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల…