Saturday, 28 November 2026

Featured News

సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌

ఎవరేం మాట్లాడినా చెల్లదు రేపు నేను హైదరాబాద్‌ వస్తున్నా పరిస్థితి చక్కదిద్దుతా : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ నిర్ణయమే ఫైనల్‌ అని…

రాజ్యాంగబద్దంగానే రాష్ట్ర విభజన

చాలా రాష్ట్రాలకు అసెంబ్లీ తీర్మానం లేదు కుండబద్దలు కొట్టిన షిండే న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్ర విభజన పక్రియ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మరోమారు స్పస్టం…

మండేలా ఓ గొప్ప పోరాట యోధుడు

గాంధీ అహింసకు ఆయనకు దగ్గరి పోలికలున్నాయి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జోహెన్స్‌బర్గ్గ్‌, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) : నెల్సన్‌ మండేలా గొప్ప పోరాట యోధుడని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కొనియాడారు. పోరాట యోధుడిగా మండేలా చరిత్ర పుట్టల్లో నిచిపోతాడని ఆయన…

కిరణ్‌ గదే కిరికిరి సమైక్యంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి మళ్లీ గదే కిరికిరి పెట్టాడు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందంటూ అవే మాటలు మాట్లాడారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా కృసి చేసినందువల్లే ఇండియాటుడే ప్రతిష్టాత్మక ఉత్తమ…

కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యామ్నాయం ఉంటే బాగుండు

బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ పాట్నా, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : సమర్ధమైన ప్రత్యామ్నాయం కనుక ఉన్నట్లయితే దేశప్రజలు ప్రధాన రాజకీయపక్షాలైన కాంగ్రెస్‌,భాజపాలు రెండింటింటిని తిరస్కరించడం ఖాయమని బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం వెల్లడైన…

నాడు తీర్మానం పెట్టమని.. ఉమ్మడి రాజధాని ఎలా చేస్తారు

తెలంగాణ బిల్లుకు మద్దతివ్వం : బాబు హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం పెట్టాలని డిమాండ్‌ చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు మళ్లీ అడ్డం తిరిగాడు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని…

విపక్షంలో కూర్చుంటాం

ప్రజల పక్షం వహిస్తాం : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : విపక్షంలోనే కూర్చుంటామని, ప్రజల పక్షాన పనిచేస్తామని ఆమ్‌ ఆద్మీపార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటాం లేదా మళ్లీ ఎన్నికలైనా…

నేడో, రేపో అసెంబ్లీకి బిల్లు

న్యాయ సలహా తీసుకున్న రాష్ట్రపతి 12 రాష్ట్రానికి దిగ్విజయ్‌ అవిశ్వాసానికి సీమాంధ్ర ఎంపీల పాచిక బుజ్జగిస్తున్న అహ్మద్‌ పటేల్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఒకటి, రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌…

విభజన ఆపండి

రాష్ట్రపతికి బాబు లేఖ హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనను ఆపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో చాలా అన్యాయంగా వ్యవహరించిందని, మెజార్టీ ప్రజలకు…

పెను తుపానుగా ‘మాది’

విశాఖపట్నం, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడిన మాది తుపాను తీవ్రరూపం దాల్చింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో…