కరీంనగర్

ఈటల మాటలతో అగ్నిపర్వతం పేలుతుందనుకుంటే

కేటీఆర్‌ ఫోన్‌తో తుస్సుమన్న ఈటల: రేవంత్‌ సిరిసిల్ల: కేసీఆర్‌, కేటీఆర్‌తో అధికారం, పంపకాల్లో ఏం తేడా జరిగిందో తెలియకపోయినా ఈటల రాజేందర్‌ మాట్లాడింది చూస్తే లావా ఉప్పొంగినట్లుగా ఉందని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. శుక్రవారం కొదురుపాకలో జరిగిన మిడ్‌మానేరు నిర్వాసితుల నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ఈటల మాటలతో అగ్నిపర్వతం పేలుతుందనుకుంటే, కేటీఆర్‌ ఫోన్‌తో ఆయన తుస్సుమన్నాడని ఎద్దేవా … వివరాలు

మిడ్‌మానేరు నిర్వాసితులను ఆదుకోండి

– ముంపుబాధితుల గోస పట్టదా? – తక్షణం బాధితులకు పరిహారం చెల్లించాలి – ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు – నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు – రూ. 1000 కోట్లు వెచ్చించి ప్రగతి భవన్‌ నిర్మించుకున్నారు – ప్రతిపక్ష నేతల ఆందోళన – భారీ వర్షంలో కొనసాగిన ముంపు బాధితుల సభ బోయినిపల్లి, ఆగస్టు … వివరాలు

రెడీ అవుతున్న బతుకమ్మ చీరలు 

సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):   బతుకమ్మ చీరలు సిరిసిల్ల కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. సిరిసిల్ల నేతకార్మికుల కనుసన్నల్లో ఇవి ముస్తాబవుతున్నాయి. చెక్స్‌.. లైనింగ్‌ తదితర పది విభిన్న డిజైన్లతో బతుకమ్మ చీరెలు కొత్త మెరుగులను అద్దుకుంటున్నాయి. ఎమ్మెల్యే కేటీఆర్‌ చొరవతో రూ. 320 కోట్ల విలువైన కోటి చీరెల ఆర్డర్‌ సిరిసిల్లకు దక్కగా, ఉత్పత్తి … వివరాలు

మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రి

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కొడుకు నిరసన సిరిసిల్ల, ఆగస్టు21 (జనంసాక్షి):   మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రికి వ్యతిరేకంగా ఓ బాలుడు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళనకు దిగాడు. ఎట్టకేలకు వాటర్‌ ట్యాంక్‌ పై నుంచి బాలుడి కిందకు దిగాడు. బాలుడు వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కాడని తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతనికి నచ్చజెప్పారు. న్యాయం … వివరాలు

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలు పెరిగాయన్న ఎమ్మెల్యే కరీంనగర్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం పనులకు కొంత ఆటంకం ఏర్పడిందన్నారు.  తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల ఏర్పాటుతో కరువు … వివరాలు

బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: ముత్తిరెడ్డి

జనగామ,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలుస్తోందని  … వివరాలు

హరితహారం అందరి బాధ్యత కావాలి

జనగామ,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా అందరూ పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అడవుల విస్తీర్ణం తగ్గడంతో వర్షాలు సమృద్ధిగా కురువడం లేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అందరూ మొక్కలు నాటడమే మార్గమన్నారు. రైతులు వర్షంపై అధారపడి పంటలు పండిస్తారని వానలు కురవాలంటే మొక్కలు నాటి వాటిని … వివరాలు

విద్యార్థులు భాగస్వాములు కావాలి

కరీంనగర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : విద్యార్థులు హరితహారంలో భాగస్వాములు కావాలనీ, ఇందులో భాగంగా తమ ఇంటి ఆవరణలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  పిలుపు నిచ్చారు. మొక్కలు నాటితే రాబోయే తరానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని  అన్నారు. ఈత, తాటి, కర్జూర చెట్లను … వివరాలు

కాళేశ్వరానికి భక్తుల తాకిడి

కాళేశ్వరం,ఆగస్ట్‌17(జనం సాక్షి): కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందడి కొనసాగుతోంది. ప్రతిరోజూ భక్తుల రాకపెరుగుతోంది. ఈ సందర్భంగా స్వామి వారిని  భక్తులు దర్శించుకున్నారు. కాళేశ్వరం సందర్శనకు వచ్చే వారు సైతం దర్శనానికి వస్తున్నారు.  ఉదయం నుంచే త్రివేణి సంగమం గోదావరి నది పుష్కరఘాట్‌ తీరంలో భక్తులు స్నానా లు చేసి, నదీమాతల్లికి తర్పణాలు … వివరాలు

హరితహారంతోనే మనుగడ

మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి: ఎమ్మెల్యే జగిత్యాల,ఆగస్ట్‌17(జనం సాక్షి): అడవుల ధ్వంసంతో గ్రామాల్లోకి వచ్చిన కోతులు తిరిగి అడవులకు వెళ్లాలనే, వానలు వాపస్‌ రావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ పెద్ద ఎత్తున హరితహారాన్ని ప్రోత్సహిస్తు న్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమనీ, పచ్చదనం, పరిశుభ్రతను మెరుగు … వివరాలు