కుండపోత వర్షానికి కోట్టుకుపోయిన కల్వర్టు
కరీంనగర్: ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామంలో గత అర్థ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇటీవల నిర్మించిన నూతన కల్వర్టు కోట్టుకుపోయింది. రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
కరీంనగర్: ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామంలో గత అర్థ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇటీవల నిర్మించిన నూతన కల్వర్టు కోట్టుకుపోయింది. రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
కరీంనగర్: వెల్గటూర్‌లో మంబలంలోని గుడిసెల పేటకు చెందిన కేశవ్(25)పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కరీంనగర్: వెల్గటూర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వరంగల్-రాయపట్నం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.
కరీంనగర్: వెల్గటూర్ తభశీసీల్దారు కార్యలయంలో భూవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ.రెవెన్యూ సంబందిత సమస్యల పరిష్కారాని ప్రజలనుంచి స్వయంగా అధికారులు ధరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు.
కరీంనగర్: పెద్దపల్లిలోని సివిల్ సప్లయ్ గోదాం నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా చేస్తున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. దీనిపై విచారణ చేపట్టారు.
కరీంనగర్: తెలంగాణ కోసం ఢిల్లీలో చేపట్టిన దీక్షా శిబిరంలో పాల్గొన్న పెద్దపల్లి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు దాడి చేయాటాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో రాస్తారోకో నిర్వహించారు
కరీంనగర్:పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామంలో నల్ల లక్ష్మీనారాయణ(40)ఈరోజు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేత కార్మికుడైన ఈయన 3సం. వరకు సిరిసిల్లలో కార్మికునిగా పనిచేసి ఆనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు…
కరీంనగర్:జూలపల్లి మండలంలోని పెద్దపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తశీల్దారు వెంకటమాధరావు 50మొక్కలు నాటారు. విద్యార్థులు చిన్ననాటినుండే పర్యావరణంపై అవగాహ కల్పించాలన్నారు. విద్యార్థికొక మొక్కను పెంచే బాధ్యతను అప్పగించాలన్నారు.
కరీంనగర్:జూలపల్లి మండలంలోని తేలుకుంట గ్రామాస్థులు రహదారి సౌకర్యం కల్పించాలంటూ ఎడ్లబవడ్లతో ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్ 1597గుండా రహదారి ఉండగా ఆ స్థలాన్ని ఆక్రమించారన్నారు. రెవెన్యూ అధికారులు ఇంటిస్థలం మంజూరి చేయటంతో సమస్య తలెత్తిందని వెంటనే పరిష్కరించాని డిమాండ్…
కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న 100మంది విద్యార్థులకు వేములవాడ ఆర్టీసీ అధికారులు ఉచితంగా బస్సు పాసులు అందజేశారు.