కరీంనగర్

ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

గోదావరిఖని,జూలై23(జ‌నంసాక్షి): స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన, ఆస్పత్రిలోని సమస్యలను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాలతోపాటు వార్డుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి కొరత తీవ్రంగా ఉందని, ఏసీలు, పంకాలు పనిచేయడం లేదని పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి … వివరాలు

ముంపు గ్రామానికి పరిహారం చెల్లించరా?

అనుపురం గ్రామస్థుల ఆందోళన సిరిసిల్ల,జూలై 23(జ‌నంసాక్షి): మధ్యమానేరు ముంపుగ్రామస్థుల కష్టాలు తీరడం లేదు. వారి పరిహారం ఇంకా పరిహాసంగానే మిగిలింది. పదిసంవత్సరాల నుంచి ఇంటి పరిహారం రాలేదని బాధితులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ వద్ద ఏర్పాటు చేస్తున్న మధ్యమానేరు డ్యామ్‌లో ముంపునకు గురవుతున్న అనుపురం గ్రామంలో 16 వందల ఎకరాలు … వివరాలు

పాడిగేదెల పథకంపై రైతుల్లో అనాసక్తి

ముందుకు రాలేకపోతున్న పాడిరైతులు జగిత్యాల,జూలై23(జ‌నంసాక్షి):  పాడిగేదెల పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పాడిగేదెల ధర అధికంగా ఉండటంతోనే రైతులు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాడి రైతులకు ప్రభుత్వం చేయూతనందించాలని నిర్ణయించి ఏడాది కావస్తున్నా లక్ష్యం దిశగా పయనించడం లేదు. సబ్సిడీపై పాడి గేదెలు అందిస్తున్నప్పటికీ రైతులు మాత్రం విముఖత చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు … వివరాలు

కేసీఆర్‌.. జగన్‌నుచూసి నేర్చుకో

– ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హావిూలు గుర్తుకొస్తాయి – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల, జులై22(జ‌నంసాక్షి) : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. సోమవారం జగిత్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. … వివరాలు

సిరిసిల్ల,వేములవాడలపై బిజెపి నజర్‌

గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేలా యత్నాలు సిరిసిల్ల,జూలై22(జ‌నంసాక్షి): మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టు సాధించాలని బిజెపి భావిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అధికార టీఆర్‌ఎస్‌ కంటే.. బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. యువకులు, మహిళల ఓట్లు వస్తాయనే ఆశతో బీజేపీ … వివరాలు

ప్రాసిక్యూషన్‌ వైఫల్యం

– ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు కొట్టివేత కరీంనగర్‌,జులై 15(జనంసాక్షి): కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన కెన్‌క్రెస్ట్‌ పాఠశాల యజమాని ప్రసాద్‌రావు ఆత్మహత్య కేసు విషయంలో ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు ఆయన 9 మంది అనుచరులను నిర్దోషులుగా పేర్కొంటూ కరీంనగర్‌ కోర్టు న్యాయమూర్తి సతీశ్‌కుమార్‌ తీర్పునిచ్చారు. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారాలు ప్రసాదరావు ఆత్మహత్యతో వెలుగుచూసిన విషయం … వివరాలు

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి

గోదావరిఖని,జులై8(జ‌నంసాక్షి):గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోతన కాలనీ కోల్‌కారిడార్‌ రెడ్డి కాలనీలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లీ కొడుకు పరిస్థితి విషమంగా మారింది. టూటౌన్‌ సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోతన కాలనీకి చెందిన కాదాసి ఎల్లయ్య బైక్‌పై తన స్వగ్రామం జనగామకు వెళ్లి తిరిగి … వివరాలు

డబుల్‌ ఇళ్ల హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

జనగామ,జూన్‌7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి  ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం అమలు కావడం లేదన్నారు.  నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేయాలని సీపీఎం నేత సూచించారు.  రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించడానికి తమ పార్టీ  సిద్ధమన్నారు. అలాగే … వివరాలు

వ్యవసాయంలో రైతులకు మెళకువలు

గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్న అధికారులు సాగు ప్రణాళికకు అనుగుణంగా ఎరువులు,విత్తనాలు సిద్దం జనగామ,మే30(జ‌నంసాక్షి): జిల్లా ఆవిర్భావం తర్వాత జిల్లాకు కొత్తగా 39 మంది ఏఈవోలు నియామకం కావడంతో వ్యవసాయ ప్రణాళికపై వీరు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. విత్తనాలు మొదలు, ఎరువుల వాడకం వరకు ఏయే పంటలు వేయాలో వివరిస్తున్నారు. వీరు సాగులో రైతులకు … వివరాలు

ఆ ముగ్గురిలో విజేత ఎవరో వీడనున్న సస్పెన్స్‌

గెలుపుపై వందశాతం ధీమాలో టిఆర్‌ఎస్‌ కరీంనగర్‌,మే22(జ‌నంసాక్షి): తెరాస పార్టీ తరపున రంగంలోకి దిగిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ ఆధిక్యతతో గెలుస్తారనే భావనలో గులాబీ శ్రేణులు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు సహా సంప్రదాయ ఓటింగ్‌తో తెరాస అభ్యర్థి గెలుపు ఖాయమనేలా పార్టీ గంపెడాశలతో ఉంది.  ఇక ఏ మాత్రం గెలుపు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కమలం … వివరాలు