ఆదిలాబాద్

ఐటిడిఎ ప్రత్యేక డిఎస్సీకి ప్రభుత్వ ఆదేశాలు

ఆదిలాబాద్‌, జూలై 13 : ఐటిడిఎ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డిఎస్‌సిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెెన్సీ ప్రాంతానికి చెందిన …

22 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు

ఆదిలాబాద్‌, జూలై 12: శారీరక వికలాంగులు, బదిరులకు అవసరమైన ఉప కరణాలను అందించేందుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా డివిజన్‌ కేంద్రాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను …

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

ఆదిలాబాద్‌, జూలై 12 : పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు శంకరయ్య డిమాండ్‌ చేశారు. పెద్ద రైతులకు నష్టపరిహారం …

ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే

ఆదిలాబాద్‌, జూలై 12: ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని …

రెండో రోజూ న్యాయవాదుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 12 : కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ న్యాయవాదులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు రెండవ రోజు అయిన గురువారం కూడా కొనసాగింది. న్యాయవాది వృత్తిలో …

సరఫరాకాని పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఇబ్బందుల్లో పేద విద్యార్థులు..

ఆదిలాబాద్‌, జూలై 12: జిల్లాలో విద్యాశాఖ పనితీరు వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, …

విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు

ఆదిలాబాద్‌, జూలై 12: జిల్లాలో వేళాపాళా లేకుండా కరెంట్‌ కోతలు విధించడం వల్ల ప్రజలు  నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి ముగియడంతో వర్షాకాలంలోనైనా విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి …

జనాభా నియంత్రణపై ప్రజల్లో మార్పు రావాలి

ఎంపి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, జూలై 11 : రోజు రోజు పెరుగుతున్న జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ …

‘తెలంగాణ’పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఏదీ?

ఆదిలాబాద్‌, జూలై 10 : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతంలోని పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ …

అభివృద్ధి పనులకు రూ.74.66 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, జూలై 10 : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు 74.66 కోట్లు మంజూరు అయినట్లు ఆసిఫాబాద్‌ శాసన సభ్యుడు ఆత్రం సక్కు తెలిపారు. ఆసిఫాబాద్‌ మినీస్టేడియం …

తాజావార్తలు