ఖమ్మం

ఛార్జీల పెంపుపై భగ్గుమన్న పాలమూరు రైతన్న

మహబూబ్‌నగర్‌ : కరెంట్‌ ఛార్జీల పెంపుపై పాలమూరు రైతన్న కన్నెర్ర చేశాడు. గద్వాల మండలం అనంతారం సబ్‌ స్టేషన్‌ వద్ద పెంచిన ఛార్జీలను తగ్గించాలని రైతులు ఆందోళన …

ఖమ్మంలో స్పికర్‌కు తెలంగాణ సెగ

ఖమ్మం : ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న స్పికర్‌ నాదెండ్ల మనోహర్‌కు తెలంగాణ సెగ తగిలింది. జిల్లా కేంద్రంలోని స్థానిక జేఏసీ నేత ఒకరు స్పీరును తెలంగాణపై …

నేడు ఖమ్మం జిల్లాలో శాసనసభ కమిటీ పర్యటన

ఖమ్మం : స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ నేతృత్వంలోని శాసనసభ కమిటీ నేటినుంచి రెండు రోజుల పాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఓపెన్‌ కాస్టులతో నిర్వాసితులవుతున్న గిరిజనుల …

గిట్టు బాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో ఆందోళన

ఖమ్మం : పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర చెల్లించేంతవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు …

కలెక్టరు కార్యాలయం ఎదుట వామపక్ష ,భాజపాల ఆందోళన దీక్షలు

ఖమ్మం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష, భాజపాలు జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ సర్‌ఛార్జీల …

ఖమ్మం జిల్లాలో స్పీకర్‌ పర్యటన ప్రారంభం

ఖమ్మం పట్టణం: అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, శాసనసభ ఎస్టీ కమిటీ సభ్యులు ఖమ్మం నుంచి కొత్తగూడెం, మణుగూరుల్లో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి ఖమ్మంలోని ఆర్‌ అండ్‌బి …

విద్యుదాఘాతంతో పత్తి దగ్ధం

చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరులో విద్యుదాఘాతంతో తోటకూరి వెంకటేశ్వర్లకు చెందిన 12 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. రూ. 50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.

ఆటో ఢీకొన్ని రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

చింతకాని: పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సింగరేణి కాలరీన్‌ రికార్డు స్థాయిలో బోగ్గు ఉత్పత్తి

ఇల్లందు: 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్‌ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, …

దొంగతనం కేసు పేరుతో వేధించడం వల్ల యువకుడి ఆత్మహత్య

ఖమ్మం: దొంగతనం కేసులో విచారణ పేరుతో పోలీసులు వేధించడంతో మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది. రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని …

తాజావార్తలు