8 మంది నకిలీ మావోయిస్టుల అరెస్టు
ఖమ్మం: కొత్తగూడెంలో 8మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ ప్రైవేటు వసతిగృహం వార్డెన్, ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.