నిజామాబాద్

కస్తూర్బా పాఠశాలలో స్పీకర్‌ ఆకస్మిక తనిఖీ

సమస్యలు అడిగి తెలుసుకున్న పోచారం కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని బాన్సువాడ మండలంలోని కొత్తాబాది కస్తూర్భా పాఠశాలలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాల …

తెరాస వైఫల్యాలను ఎండగడతాం

హావిూలపై నోరుమెదపని నేతలు నిజామాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ …

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

– చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి కామారెడ్డి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి …

నిరుద్యోగులను వంచిస్తున్నారు

నిజామాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే నిర్బంధాలు, అణచివేత విధానాలు కొనసాగిస్తోందని …

విత్తన సాగుపై దృష్టి సారించాలి

రైతులకు అన్నిరకాల ప్రోత్సాహకాలు: మంత్రి నిజామాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): విత్తన ఉత్పత్తి చేసే రైతులు అధిక లాభాలను ఆర్జించేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని మంత్రి ప్రశాంత రెడ్డి అన్నారు. రాష్టాన్న్రి …

స్వచ్ఛ పనుల్లో అలసత్వం తగదు: కలెక్టర్‌

కామారెడ్డి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వచ్చ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని, స్పెషల్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన మండలాల్లో ఓడీఎఫ్‌ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తయ్యేలా …

పసుపుబోర్డుపై కానరాని కదలిక

అటకెక్కిన ఎంపి అర్వింద్‌ హావిూ ధరల కోసం పసుపు రైతుల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పసుపు రైతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం పసుపు కొనుగోలు చేస్తేనే …

సేంద్రియ పద్దతులను అవలంబించండి

అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోండి కామారెడ్డి,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): రైతులు సాంకేతిక పద్ధతుల్లో, సేంద్రియ విధానంలో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. దీంతో పెట్టుబడులు తగ్గడమే …

7న కృత్రిమ అవయవాల పంపిణీ

నిజామాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో 7న వికలాంగులకు కృతిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సబ్‌కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి …

దోమల నివారణకు పూనుకోండి

స్వైన్‌ఫ్లూ లాంటి వ్యాధులపై అవగాహన కల్పించాలి కామారెడ్డి,నవంబర్‌27 (జనంసాక్షి) : : చలి పెరుగుతన్నందున స్వైన్‌ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎంహెచ్‌వో …

తాజావార్తలు