నిజామాబాద్

విధుల్లోకి అనుమతించని పోలీసులు

ఆర్టీసీ కార్మికుల ఆందోళన నిజామాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధులవుతున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. డిపోల …

త్వరలోనే కమిషన్‌ బాకీ చెల్లిస్తాం

సహకార సంఘాలకు బాకీపై అధికారుల వెల్లడి కామారెడ్డి,నవంబర్‌25( జనంసాక్షి): వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు రూ.20 కోట్ల కవిూషన్‌ బకాయి …

మార్కెట్లలో దళారులకు అడ్డుకట్ట పడదా?

  కొనుగోళ్ల తీరుపై మండిపడుతున్న అన్నదాతలు నిజామాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతను అందరూ కలిసి నిలువునా ముంచుతున్నారు.ప్రకృతి వైపరీత్యాలను …

దిగివస్తున్న కూరగాయల ధరలు

నిజామాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : ప్రస్తుతం రైతులు తెచ్చిన కూరగాయల విక్రయాలు యాభైశాతం వరకు తగ్గిపోగా.. వినియోగదారుల కొనుగోళ్లూ చాలా వరకు తగ్గాయి. వర్షాలు ఈ ఏడాది …

యువకుడి దారుణ హత్య

కామారెడ్డి,నవంబర్‌19(జనం సాక్షి): జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బతుకమ్మకుంట కాలనీకి చెందిన తొఫిద్‌(28) వృత్తిరీత్యా హమాలీ కూలీ. గంజ్‌ గేజ్‌ …

మిషన్‌ భగీరథతో నెరవేరుతున్న నీటి కల

అనేక గ్రామాల్లో నీరు అందుతోంది:ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్‌ భగీరథ శరవేగంగా సాగుతోందని మంత్రి వేముల …

నిజాం షుగర్స్‌ పునరుద్దరణ ఏమయ్యింది: బిజెపి

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌, సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ నేటికీ ఎలాంటి చర్యలు …

మున్సిపల్‌ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు

రంగంలోకి దిగిన మాజీ ఎంపి కవిత పురపాలికల్లో పాగా వేసేలా చర్చలు నిజామాబాద్‌,నవంబర్‌9 (జనం సాక్షి):  మున్సిపల్‌ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్‌ రానుండడంతో అధికార పార్టీ నేతలు …

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు కామారెడ్డి,నవంబర్‌8 (జనం సాక్షి) :  ఇటీవల కురిసిన వర్షాలు, వీటి పై నుంచి భారీ …

అకాల వర్షాలతో భారీగా పంట నష్టం 

అయినా బీమా సొమ్ముపై అపనమ్మకం నిబంధనల ఉచ్చులో రైతుకు అందని సాయం నిజామాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) :  జిల్లాలో ఈ ఖరీఫ్‌లో గత ఇరవై రోజులుగా కురిసిని …

తాజావార్తలు