మహబూబ్ నగర్

చేనేత వస్త్రాలతో చర్మవ్యాధులు దూరం

చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వాలి జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చర్మ వ్యాధులు రావని, అంతేకాక శరీరాన్ని చల్లగా ఉంచుతాయని మంత్రి … వివరాలు

జూరాలకు తగ్గిన వరద ఉధృతి

జూరాల గేట్లు మూసివేసిన అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గింది. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 50,900 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండగా.. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 37,237 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం … వివరాలు

తుంగభద్ర పుష్కర స్నానాల కోసం పెరిగిన రద్దీ

గద్వాల,నవంబర్‌30 (జనం సాక్షి):  కార్తీక పౌర్ణమి, సోమవారంతో పాటు తుంగభద్ర పుష్కరాల కాలం కావడంతో నదీస్నానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినంతో పాటు కార్తిక పౌర్ణిమ కావడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. అలాగే సోమవారం కూడా రద్దీ పెరిగింది. ఇక్కడ స్నానాలు ఆచరించిన భక్తులు జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ … వివరాలు

డబ్బు కోసమే దీక్షిత్‌ హత్య

– వెల్లడించిన ఎస్పీ కోటి రెడ్డి మహబూబాబాద్‌ బ్యూరో, అక్టోబరు 23(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దీక్షిత్‌ రెడ్డి (9) కిడ్నాప్‌, హత్య కేసులో నిందితుడిని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి విూడియా ఎదుట హాజరుపరిచారు. దర్యాప్తులో తేలిన వివరాలను విూడియాకు వివరించారు. నిందితుడు దీక్షిత్‌ను ఆదివారమే కిడ్నాప్‌ … వివరాలు

దీక్షిత్‌ కిడ్నాప్‌ కథ విషాదాంతం

– బాలుడిని చంపి పెట్రోల్‌తో తగులబెట్టిన కిడ్నాపర్లు – కిడాప్‌ చేసిన గంటలోనే చంపేసినట్లు ఎస్పీ వెల్లడి – ఈజీ మనీ కోసం ఘాతుకానికి పాల్పడిన దుండగులు మహబూబాబాద్‌బ్యూరో,అక్టోబరు 22(జనంసాక్షి): దీక్షిత్‌ కిడ్నాప్‌ వ్యవహారం విషాదంగా ముగిసింది. కిరాతకులు బాలుడిని చంపి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మహబూబాబాద్‌లో కిడ్నాప్‌ అయిన దీక్షిత్‌ రెడ్డి పాలిట మేనమామ … వివరాలు

చెరువుల్లోకి త్వరలోనే గోదావరి జలాలు

మ‌ల్ల‌న్న‌ సాగర్‌ª`తో నెరవేరిన కల పంటు పండిచి నమ్మకాన్ని నిబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే30(జ‌నంసాక్షి): కాలేశ్వరం నుంచి గోదావరి జలాు కొండపోచమ్మకు చేరుకునే అద్భుత ఘట్టం మరపురానిదని ఎమ్మ్యొ, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. త్వరలోనే గంధమ్లకు నీరు చేరుతుందన్నారు. దీంతో ఈ ప్రాంతానికి ఇక సాగునీటి కొరత ఉండబోదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు … వివరాలు

పసిగుడ్డుకు మహమ్మారి

` 23 రోజు పసికందుకు కరోనా పాజిటివ్‌ మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజు పసికందుకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుద చేశారు. రెండు రోజు క్రిత్రం పసికందు … వివరాలు

సెలవులు విద్యార్థులకు మాత్రమే,ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలి  …. డిఇవో గోవిందరాజులు

నాగర్కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి  పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం అందించిన ఆదేశాలను అనుసరించి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ లు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడులకు హాజరుకావాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి యం గోవిందరాజులు మంగళవారం ప్రకటనలో … వివరాలు

జిల్లాకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి  రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో విద్యార్థులకు ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను ప్రారంభిస్తున్నట్లు డిఇఓ  తెలిపారు మంగళవారం నాగర్ కర్నూలు పట్టణంలోని ఉయ్యాలవాడ మాడ్రన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటుచేసిన పాఠ్యపుస్తకాల గోడౌను డిఇఓ గోవిందరాజులు పరిశీలించారు.  ఈ … వివరాలు

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి …….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి ఈ నెల 19వ తేదీ నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు చెప్పారు. మంగళవారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు సిబ్బంది సమావేశంలో డీఈవో మాట్లాడుతూ…  పదో తరగతి పరీక్షలను జిల్లాలో … వివరాలు