మహబూబ్ నగర్

సాగుకు సరిపడ నీరు పొదుపుగా వాడుకోండి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి – బీమా రెండో దశ ఎత్తిపోతల పథకం రింగ్‌బండ్‌ను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి వనపర్తి, జులై21(జ‌నం సాక్షి) : వనపర్తి …

హావిూల అమలుకు పోరాటం: ఆచారి

మహబూబ్‌నగర్‌,జూలై20(జ‌నం సాక్షి): ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ పోరాటం చేస్తోందిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి పేర్కొన్నారు. డబుల్‌ …

ఏసీబీ వలలో అవినీతి చేప

– లంచంతీసుకుంటూ పట్టుబడ్డ కొత్తకోట తహశీల్దార్‌ వనపర్తి, జులై11(జ‌నం సాక్షి) : కొత్తకోట తహశీల్దార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మండల కేంద్రానికి సవిూపంలోని …

పాలమూరు పౌరుషం చూపించాలి

కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి బహిరంగ సభలో మంత్రి కెటిఆర్‌ పిలుపు మహబూబ్‌నగర్‌,జూలై7(జ‌నం సాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు …

పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం 

– తొమ్మిది నెలల్లో ఐటీ టవర్‌ను పూర్తిచేస్తాం – 15వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది – ప్రాజెక్టులను అడ్డుకోవటమే కాంగ్రెస్‌ నేతల పని – వచ్చే …

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్‌

మహబూబ్‌ నగర్‌,జూలై5(జ‌నం సాక్షి): రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో విద్యాసంస్థలను మూసేయించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్‌ నిర్వహించారు. జిల్లా నాయకులు …

ప్రాజెక్టులు పూర్తయితే గోస తీరుతుంది: బండారి

మహబూబ్‌నగర్‌,జూలై2(జ‌నం సాక్షి):ఎన్నో యేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందక రైతులు వలసలు పోయారని జడ్పీ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. జిల్లాలో చేపట్టిన …

జూరాలకు తగ్గిన నీరు

గద్వాల,జూలై2(జ‌నం సాక్షి): జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు వరద భారీగా పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న …

పాలమూరులో 14 సీట్లను గెలుస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలు గెలుస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. విూడియా సమావేశంలో …

ఓర్వలేక రెచ్చగొడుతున్నారు

– పాలమూరుకు నీళ్లించింది ముమ్మాటికీ తెరాస ప్రభుత్వమే – గట్టు ఎత్తిపోతలకు సంబంధించిన ఒక్క జీవోనైనా చూపగలరా? – డీకె అరుణ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ …