మెదక్

రైతులకు అండగా ప్రభుత్వం

సమస్యలుంటే దృష్టికి తీసుకుని రండి మెదక్‌,మార్చి19(జ‌నంసాక్షి): రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల దృష్టికి తేవాలని ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి  …

రైతుకు బీమాతో కొండంత అండ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రైతుకు బీమా పథకాన్ని తెచ్చారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రైతు బీమా …

సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన

సిద్దిపేట,మార్చి14(జ‌నంసాక్షి): రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని అధికారులు అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం కొనసాగించాలని విస్తృత ప్రచారం నిర్వహించి నప్పటికీ కొంత మంది రైతులు …

రెండు సీట్లను భారీ మెజార్టీతో గెలుస్తాం: రామలింగారెడ్డి

సిద్దిపేట,మార్చి11(జ‌నంసాక్షి):  ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు ఎంపి సీట్లను టిఆర్‌ఎస్‌ గెల్చుకంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి …

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లే

మెదక్ నియోజకవర్గం నుంచి 7లక్షల మెజార్టీ సాధించాలి 16 ఎంపీ స్థానాలు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పచ్చు మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆర్ ఎస్ కార్యనిర్వాహక …

మెదక్‌లో అడుగంటిన భూగర్భ జలాలు

మంచినీటి అవసరాలకు కార్యాచరణ 11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రతిపాదనలు మెదక్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి …

ప్రాచీన ఆలయాలకు..  పూర్వవైభవం తెస్తాం

– పోట్లపల్లి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం – బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు – పోట్లపల్లి ఆలయంలో …

శరవేగంగా గజ్వెల్‌ రైల్వే ట్రాక్‌ పనులు

జూలైలో రైలు కూత పెడుతుందన్న అధికారులు గజ్వేల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): గజ్వెల్‌కు రైల్వే ట్రాక్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గజ్వేల్‌ – సిద్దిపేట మధ్య రైల్వే నిర్మాణానికి అవసరమైన మేరకు …

పేదలకు అందుబాటులో కార్పోరేట్‌ తరహా విద్య: ఎమ్మెల్యే

మెదక్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టిందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు.  విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని …

రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం 

పంటలు,మద్దతు ధరలపై చర్చకు అవకాశం సిద్దిపేట,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఇప్పటికే రైతు బంధు పథకంతో పెట్టబడి సాయం, రైతుబీమా అమలు చేసిన ప్రభుత్వం ఇక రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం …