Sunday, 8 November 2026

మెదక్

రేజింతల్‌లో చిరుతపులి కలకలం

సంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపింది. దీంతో భయాందోళనకు గురైన అతడు మళ్లీ గ్రామానికి చేరుకున్నారు. విషయాన్ని అటవీ…

ఆర్.టీ.సి డిపోలో న్యాయ సలహాల పై అవగాహన

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి) మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, జహీరాబాద్ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మెన్ డి.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్.టీ.సి డిపోలో లీగల్ అవేర్నెస్ క్యాంపును నిర్వహించారు.…

మోకాళ్ళ పై నిరసన చేసిన విఆర్ఏ లు

ఝరాసంగం జులై 28 (జనంసాక్షి) తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మోకాళ్ళ పై నిలుచుండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ రోజు తో దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను…

జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పాదయాత్ర

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి) జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఉద్యమ నాయకులు ఢిల్లీ వసంత్ అన్నారు. జయహో జహీరాబాద్ అనే నినాదంతో పాదయాత్ర చేపట్టారు. ముందుగా స్వర్గీయ మాజీమంత్రి మొహమ్మద్ ఫరీదుద్దీన్…

చెరుకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి)చెరుకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శుక్రవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరుకు రైతులకు ఎలాంటి సమస్యలు కలుగకుండా త్వరగా క్రషింగ్ ప్రారంభించాలని,…

ఎస్ఐ జగదీష్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

దంతాలపల్లి జులై 29 జనంసాక్షి ఇటీవల  బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్ఐ  జగదీష్ ను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోత్ భట్టునాయక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా…

ప్రయివేటు ఉపాధ్యాయుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం

రుద్రంగి జూలై 29 (జనం సాక్షి) సామజిక సేవకులు సాదుల్ల ఆధ్వర్యంలో 21000 ల విరాళాలు సేకరణ.సోషల్ మీడియా వేదికగా మల్యాల గ్రామనికి చెందిన మధు సార్ బ్రెయిన్ ట్యుమర్ ఆపరేషన్ కోసం మన చేయూత సేవా సమితి…

*విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి*

– తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మునగాల, జూలై 29(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్…

సంగమేశ్వర ఆలయంలో పూజలు చేసిన సర్పంచ్

జహీరాబాద్  జులై 29( జనంసాక్షి)  ఝరాసంగం మండల పరిధిలోని  కుప్పానగర్ గ్రామంలో శ్రావణ మాసం పురస్కరించుకొని గుబ్బడి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం నుండి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ మఠం లక్ష్మీబాయి కుటుంబంతో కలిసి…

ఐదు రోజులకు చేరిన వీఆర్ఏల సమ్మె..

టేక్మా జనం సాక్షి జూలై 29 తమ సమస్యలు పరి ష్కరించాలని వీఆర్ఎలు చేపట్టిన రిలే నిరహార దీక్షలు శుక్రవారం నాటికి ఐదు రోజుకు చేరాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే వీఆర్ఎలకు పేస్కేల్ అమలు…