మెదక్
కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్
మెదక్: కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్‌కు పిలుపిస్తున్నట్లు ఎబీవీపీ పిలుపునిచ్చింది. బంద్‌కు అందరు సహకరించాలని కోరారు.
పౌష్టికాహార వారోత్సవాలు
మెదక్: కొండపాక మండలంలోని గ్రామాలలో ఈ రోజు పౌష్ఠికాహార వారోత్సవాలు ప్రారంభమైనాయి. గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్ ఎదుట ధర్నా
మెదక్: మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్ ఎదుట బీస విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ
సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
తాజావార్తలు
- .బీహార్‌లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్‌కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- రష్యా తీరంలో భారీ భూకంపం
- భారత్‌పై అమెరికా ట్యాక్స్‌వార్
- ఎవరో చెబితే ఆపరేషన్ సిందూర్ ఆపలేదు
- మరిన్ని వార్తలు