వరంగల్

పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు

వరంగల్‌ : వరంగల్‌ రైల్యేస్టేషన్‌ శుక్రవారం ఉదయం ఓ గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. అయితే డైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్యాంకు తరలింపు వద్దని మహిళల నిరసన

మద్దూర్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలోని ఎన్‌బీఐ బ్యాంకును తరలించ వద్దని 500 మంది మహిళలు గురువారం బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ …

గీత కార్మికుడికి గాయాలు

డోర్నకల్‌: మండలంలోని చిల్కోడు గ్రామంలో గురువారం చెట్టుపై నుంచి పడి రాఘం సుధాకర్‌ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సుధాకర్‌ వెన్నుముకకు తీవ్ర …

వరంగల్‌లో అంతరాష్ట్ర ముఠా అరెస్టు

వరంగల్‌: మోసాలకు పాల్పడే ఆరుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు, …

ఏడుగురు సీఐలకు బదిలీ

వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: హించినట్లుగానే జిల్లాలో మరో ఏడుగురు పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)లకు బదిలీ జరిగింది. రెండు రోజుల కిందట జిల్లాలో ఎనిమిది మంది సీఐలకు …

ఆత్మకూరు మండలంలో విషాదం

వరంగల్‌ : ఆత్మకూరు మండలం పసరగొండలో విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకుల ఆదరణ కరువై వృద్ధ దంపతుల బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా కొడుకులు పట్టించుకోకపోవడంతోనే …

హోటళ్లపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌లోని హోటళ్ల పై పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వవుంచిన 13 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. …

గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన తహశీల్దార్‌

మహబూబాబాద్‌: మండలంలోని సింగారం గ్రామంలో బుధవారం రెండో రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తహశీల్దార్‌ భాగ్యమ్మ పాల్గొని గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు.

కంతనపల్లి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని రాస్తారోకో

మర్రిపెడ రూరల్‌: ఏటూరునాగారం సరిహద్దు ప్రాంతంలో కాంతనపల్లి ప్రాజెక్టు పనులు చేపట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని వరంగల్‌, ఖమ్మం అంత రాష్ట్ర రహదారి పై …

ఎన్‌ఎంఎంఎస్‌కు గుండెపుడి విద్యార్థి

మర్రిపెడ రూరల్‌: ఎన్‌ఎంఎంఎస్‌కు మండలంలోని గుండెపుడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓర రాజకుమార్‌ ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్యాల రమేష్‌బాబు బుధవారం ఒక పత్రిక ప్రకటనలో …