వరంగల్

కాంతనపల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి

నరసంపేట: రాష్ట్రబడ్జెట్‌లో కాంతనపల్లి ప్రాజెక్టుకు రూ. 1000 కోట్ల కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా , సీపీఎం రాస్తారోకో చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ ఆందోళన …

శిక్షణ భవనాన్ని సందర్శించిన అపార్డ్‌ డైరెక్టరు

గీసుకొండ: మండలంలోని ఆదర్శ గ్రామమైన గంగదేవి పల్లి గ్రామంలో అపార్డ్‌ సంస్థ నిర్మిస్తున్న శిక్షణ భవనాన్ని జాయింట్‌ డైరెక్టరు నాగరాజు బుధవారం పరిశీలించారు. ఈ నెలాఖరులో భవనాన్ని …

వ్యాట్‌ను ఎత్తివేయాలంటూ ప్రదర్శన

నరసంపేట: వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ నరసంపేటలో బుధవారం వస్త్రవ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రకాశ్‌ తదితరులు …

ఇంట్లోకి దూసుకుపోయిన లారీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

వరంగల్‌: హన్మకొండ పెద్దమ్మగడ్డలో ఈ ఉదయం లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. …

ఇంట్లోకి దూసుకుపోయిన లారీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

వరంగల్‌ : హన్మకొండ పెద్దమ్మగడ్డలో ఈ ఉదయం లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి …

ఉగ్గంపల్లి రెవెన్యూ సదస్సు రసాభాస

మరిపెడ: మండలంలోని ఉగ్గంపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సభ రసాభాసగా మారింది. నెల రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన 25మంది రైతులు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు …

ఉత్తమ వారసత్వ నగరంగా వరంగరల్‌

పర్యాటన శాఖ అవార్డులు ప్రకటించిన చిరంజీవి ఏప్రిల్‌ 12 నుంచి ప్రపంచ పర్యాటన సదస్సు న్యూఢిల్లీ : ఉత్తమ వారసత్వ నగరంగా వరంగల్‌ బహుమతి గెలుచుకుంది. కేంద్ర …

వరంగల్‌ కలెక్టరేట్‌ను ముట్టడించిన తేదేపా నేతలు

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు వరంగల్‌ కలెక్టరేట్‌ని ముట్టడించారు. పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రేవూరి, కడియం శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. …

విద్యార్థినిపై దుండగుడి దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని మహబూబాద్‌ గిరిజన బాలికల వసతి గృహంలోకి ఒక దుండగుడు ప్రవేశించి విద్యార్థిని పై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి …

వరంగల్‌ జిల్లాలో దారుణం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలో శివనగర్‌ జంగాలపల్లిలో 14 ఏళ్ల బాలికపై అరవింద్‌ అనే యువకుడు శనివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు …