అంతర్జాతీయం

బాబ్‌గిలానీకి సాహిత్యరంగ నోబుల్‌ పురస్కారం

స్విడన్‌,అక్టోబర్‌ 13(జనంసాక్షి): అమెరికన్‌ గాయకుడు, గీత రచయిత బాబ్‌ డిలాన్‌కు సాహిత్య రంగంలో నోబెల్‌ పురస్కారం లభించింది. అమెరికన్‌ పాటల సాంప్రదాయంలో బాబ్‌ డిలాన్‌ ఓ సరికొత్త …

వాషింగ్టన్‌లో మంత్రి కేటీర్‌ బిజీబిజీ

– ఏరోస్పేస్‌ రంగంలో యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై చర్చ -యునైటెడ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీతో చర్చ – తొలిరోజు పర్యటన విజయవంతం వాషింగ్టన్‌,అక్టోబర్‌ 13(జనంసాక్షి): తెలంగాణ …

జేమ్స్‌బాండ్‌ కొత్తకారు..!

  ఆస్టిన్‌ మార్టిన్‌.. ఈ బ్రాండ్‌పేరు చెబితే టక్కున జేమ్స్‌బాండ్‌ సినిమా గుర్తుకు వస్తుంది. ఎవరైనా బాండ్‌ స్టైల్‌లో ఆస్టిన్‌ మార్టిన్‌ వాడాలని కోరుకుంటారు. కానీ కొందరు …

కాశ్మీర్‌కు సాయం కొనసాగుతుంది

– పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ ఇస్లామాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి):కశ్మీర్‌కు సాయం చేయకుండా భూవ్మిూద ఉన్న ఏ శక్తీ తమను అడ్డుకోలేదని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పునరుద్ఘాటించారు. కశ్మీరులు …

అర్ధశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతులు

స్టాక్‌¬ం,అక్టోబర్‌ 10(జనంసాక్షి): ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. బ్రిటన్‌కు చెందిన ఒలీవర్‌ హర్ట్‌, ఫిన్‌లాండ్‌కు చెందిన బెంగ్ట్‌ హాల్మ్‌స్టామ్ర్‌లకు సంయుక్తంగా ఈ …

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

న్యూయార్క్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి):2016రసాయన శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌ బహుమతి దక్కింది. అతి సూక్ష్మ యంత్రాలను అభివృద్ధి చేసినందుకు గాను జీన్‌ పెర్రీ సావేజ్‌, సర్‌ జే ఫ్రేజర్‌ …

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతులు

స్టాక్‌¬మ్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి): భౌతికశాస్త్రంలో ఈసారి నోబెల్‌ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. పదార్థానికి సంబంధించిన అసాధారణ దశలను వెలికి తీయడంలో చేసిన అధ్యయనానికి గాను డేవిడ్‌ జె.థౌలెస్‌, …

మధ్యలోనే రైలు అపేసి వెళ్లిపోయాడు!

ఎవరికైనా సమయపాలన అనేది చాలా ముఖ్యం. ఏ విషయంలోనైనా సమయానికి ఏ పని చేయాలో అది చేసేయాలి. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కావాలి. సమయానికి ఇంటికి …

భారత్‌ సహనం అలుసుగా భావించవద్దు

– పాక్‌కు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ హితవు వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి): భారత్‌ నిగ్రహాన్ని పాకిస్థాన్‌ సరిగ్గా అర్థం చేసుకోక, చేతగానితనంగా భావిస్తే అది అంతర్జాతీయంగా ఏకాకి అయ్యే ప్రమాదముందని …

సార్క్‌ సదస్సుకు మేము రాం

– భారత్‌ బాటలోనే బంగ్లా, ఆఫ్ఘన్‌, భూటాన్‌ – శిఖరాగ్రసదస్సు నిర్వహణ అనుమానమే న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి):  భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగబోయే సార్క్‌ శిఖరాగ్ర …