Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతం

మలాలాపై కాల్పు జరిపిన  ఉగ్రవాది కాల్చివేత వెల్లడించిన అమెరికా దళాలు వాషింగ్టన్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతమైనట్లు…

దిగ్గజ కంపెనీ తొలి సీఎఫ్‌వోగా దివ్య రికార్డు

జనంసాక్షి: భారత మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.  అమెరికాకు చెందిన అతిపెద్ద కార్ల కంపెనీ జనరల్‌ మోటార్స్‌ (GM)కు  చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ( CFO )గా ఇండియాకు చెందిన (భారత సంతతి) దివ్య సూర్యదేవర నియమితులయ్యారు.…

అమెరికా డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ ఉగ్రవాది తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతం!

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో మలాలాను కాల్చిన ఉగ్రవాది పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్గాన్‌లో సీనియర్‌…

అమెరికాలో సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న తెలుగు దంపతులు అదుపులోకి తీసుకున్న అమెరికన్‌ పోలీసులు వాషింగ్‌టన్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : అమెరికాలో టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైలెవల్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంలో షికాగోలో నివసిస్తున్న…

లండన్‌ నుంచి బ్రసెల్స్‌ కు నీరవ్‌ మోదీ!

ఇంటర్‌పోల్‌ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న నీరవ్‌ లండన్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌ ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ లండన్‌ నుంచి బ్రసెల్స్‌కు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సింగపూర్‌ పాస్‌పోర్ట్‌పై అతను…

సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరిగితేనే.. 

ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తాం స్పష్టం చేసిన అమెరికా సియోల్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరిగిన తర్వాతనే ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి…

భారత్‌కు అపాచీ హెలికాప్టర్లు

ఆరింటిని విక్రయానికి అమెరికా ఆమోదం 930 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం వాషింగ్టన్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : భారత సైన్యానికి ఆరు అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. 930 మిలియన్‌ డాలర్ల వ్యయం చేసే…

బీస్ట్‌ కారును కిమ్‌కు చూపించిన ట్రంప్‌

సింగపూర్‌,జూన్‌12(జ‌నం సాక్షి): సింగపూర్‌లో జరిగిన కిమ్‌ాట్రంప్‌ భేటీలో ఓ ఘట్టాన్ని ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో చూసింది. అమెరికా అధ్యక్షుడి కారు ‘బీస్ట్‌’కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనంగా పేరుంది. వీరి భేటీ అనంతరం వర్కింగ్‌ లంచ్‌ను ముగించుకున్న వెంటనే అనుకోని…

ఓల్గానదిలో రెండు పడవలు ఢీ: 11మంది మృతి

మాస్కో,జూన్‌12(జ‌నం సాక్షి ):రష్యాలోని ఓల్గా నదిలో రెండు పడవలు ప్రమాదశాత్తు ఢీకొన్నాయి. 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఎదురుగా ఉన్న మరో పడవ వైపు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారమందుకున్న…

యుద్దక్రీడలకు చరమగీతం పాడుతాం

సాహసం ఉన్నవారే శాంతి ప్రతిపాదనలు చేస్తారు చర్చలతో మార్పు సాధ్యమని తేలింది కొత్త చరిత్ర లిఖించబోతున్నాం కిమ్‌ టాలెంటెడ్‌ అని ప్రశంస చర్చల అనపంతరం విూడియాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సింగపూర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): ఉత్తర కొరియా అధ్యక్షుడు…