Tuesday, 3 November 2026

కివీస్ లో భూకంపం.. 

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. శాస్త్రవేత్తలు వనాక నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లోను భూప్రకంపనలు కనిపించాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6 గా నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *