అమెరికాలో ఇద్దరు మిలిటెంట్ల కాల్చివేత..

డల్లాస్: అమెరికాలో భద్రతా సిబ్బంది ఇద్దరు మిలిటెంట్లను కాల్చివేశారు. డల్లాస్లో జరుగుతున్న కార్టూన్ కాంటెస్ట్ ఎగ్జిబిషన్ వద్ద ఇద్దరు మిలిటెంట్లు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగులపై ఎదురు కాల్పులు జరిపి హతమార్చారు.