అంతర్జాతీయం

రష్యాలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలు బంద్

          వాషింగ్టన్‌: అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో …

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి

` రష్యా మిసైల్‌ దాడిలో మృతి చెందిన కర్ణాటక వైద్యవిద్యార్థి నవీన్‌ శేఖరగౌడ ` ఆందోళనలో భారతీయులు ` ఘటనపై ప్రధాని దిగ్భార్రతి ` కుటుంబ సభ్యులకు …

ఓ వైపు చర్చలు..మరో వైపు దాడులు

ఆరోరోజూ కొనసాగిన రష్యా దాడులు అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యన్‌ దాడులు ఫ్రీడమ్‌ స్క్వేర్‌ను రష్యన్‌ క్షిపణి ఢీకొట్టిందన్న మంత్రి మిలిటరీ బేస్‌పై దాడిలో 70 …

సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ మృతి

మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నతనయుడు వాషింగ్టన్‌,మార్చి1 (జనం సాక్షి):మైక్రోసాప్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషృాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్‌ నాదెళ్ల(26) మృతి చెందాడు. పుట్టుకతోనే జైన్‌ నాదెళ్ల …

చర్చలు సందిగ్ధం

` ఎటూ తేలని ఫలితం ` మరో విడత సమావేశమయ్యే అవకాశం ` ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించండి ` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈయూకు విజ్ఞప్తి …

  నేడు భోళా శంకర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

( జనం సాక్షి): అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ’భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్‌ చిరంజీవికి …

ఉక్రెయిన్‌ యుద్దంతో చమురు వదులుతోంది

శ్రీలంకలో భారీగా పెరిగినపెట్రో ధరలు కొలంబో,ఫిబ్రవరి28 (జనం సాక్షి):  రష్యా`ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ ఉద్రిక్తతల ప్రభావం… అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడిరది. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు …

రష్యాను గట్టిగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌

రష్యాదళాలను మట్టుబెడుతున్న బలగాలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నా ఆగని రష్యా దాడులు మాస్కో,ఫిబ్రవరి28 (జనంసాక్షి): : రష్యా ఉడుంపట్టుతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారయి. ప్రజలు ఆందోళనతో …

ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు

` కీవ్‌లో క్షపణి దాడులతో భీతావహ వాతావరణం ` పలు నగరాలపై బాంబుల వర్షం ` తీవ్రంగాప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ దళాలు ` 3500 మంది సైన్యాన్ని మట్టుబెట్టామన్న …

పుతిన్‌ చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకారం

జెలెన్‌స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్‌ సెక్రటరీ వెల్లడి స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న అద్యక్షుడు అమెరికా ప్రతిపాదనకు తిరస్కారం కీవ్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రతిపాదినలకు …