Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

రోమ‌న్(జనంసాక్షి): కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ప్రాన్సిస్ ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి…

హమాస్ 30 వేల మంది కొత్త యోధులను నియమించుకుంటుండటంతో ఇజ్రాయెల్ , అమెరికాకు భారీ హెచ్చరిక: ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే….

ఇంటర్నెట్ డెస్క్ (జనంసాక్షి): గాజాలో యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న హమాస్.. ఇప్పుడు సైన్యంలో చిన్నపిల్లలు, యువతను కూడా నియమించుకోవడం మొదలు పెట్టింది. ఇప్పటికే దాదాపు 30,000 మంది యువతను ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్లో…

భారత్‌కు ఎలాన్‌ మస్క్‌..

` మోదీతో సంభాషణ అనంతరం కీలక ప్రకటన న్యూయార్క్‌(జనంసాక్షి):అపర కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివర్లో భారత్‌కు రానున్నట్లు ఎక్స్‌ వేదికగా స్వయంగా ఆయన వెల్లడిరచారు.…

విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ కఠినవైఖరి

` నెల వ్యవధిలోనే.. 1000 మంది వీసాలు రద్దు! ` న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విద్యార్థులు న్యూయార్క్‌(జనంసాక్షి):అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ విద్యార్థులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు.గడిచిన కొన్ని వారాల్లోనే 1000 మందికిపైగా విదేశీ…

మస్క్‌తో మోదీ మంతనాలు

` ఫోన్‌లో చర్చించుకున్న ఇరువురు ` సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకార ప్రాముఖ్యతపై చర్చించాం ` ఈ రంగాల్లో అమెరికాతో మరింత దగ్గరయ్యేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది ` మోదీ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):టారిఫ్‌ల విషయంలో భారత్‌, అమెరికాల…

వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం

` అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపేసిన చైనా..! ` అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల సరఫరా బంద్‌ బీజింగ్‌(జనంసాక్షి):అమెరికా` చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను ఎగుమతి చేయడం…

పండగ వేళ ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా..

` సుమీ నగరంపై క్షిపణుల దాడి ` ఘటనలో 20 మందికిపైగా మృతి కీవ్‌(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడిరది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో 20 మందికిపైగా మృతి చెందారు. స్థానిక తాత్కాలిక మేయర్‌ ఆర్టెమ్‌…

డెడ్‌లైన్‌.. 30రోజులే..

` గడవు దాటితే కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకోవాలి ` లేకుంటే వెంటనే అమెరికాను వీడండి ` ఉల్లంఘిస్తే జైలు,జరిమాన తప్పదు ` విదేశీయులకి అమెరికా హెచ్చరిక వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ఎక్కువకాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు…

సుంకాలపై ట్రంప్‌ కీలక నిర్ణయం..

` టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ` దీంతో వినియోగదారులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌ వంటి దిగ్గజ సంస్థలకు భారీ ఊరట వాషింగ్టన్‌(జనంసాక్షి): సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్‌ల…

ఇంతోనే ఎంతో మార్పు

` భారత్‌కు చైనా స్నేహ హస్తం ` 85వేల వీసాలు ఇచ్చిన డ్రాగన్‌ ` భారత స్నేహితులకు స్వాగతమంటూ పోస్ట్‌ బీజింగ్‌(జనంసాక్షి): సరిహద్దు విషయంలో భారత్‌-చైనా మధ్య ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తుంటుంది. అయితే ఇటీవల ఆ వైఖరిలో…