హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు
హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తన కోడలు సోనమ్ హస్తం ఉందని, ఆమె…
హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తన కోడలు సోనమ్ హస్తం ఉందని, ఆమె…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం మెట్లు ఎక్కుతుండగా ఆయన ఒక మెట్టు…
` లాస్ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు.. ` నిరసనకారుకు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు ` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం ` పలువురు అక్రమ వలసదారుల అరెస్టు వాషింగ్టన్(జనంసాక్షి):అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలాన్ని గుర్తుకు తెస్తూ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను ప్రధాన కారణంగా చూపుతూ, 19 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడంపై కొత్తగా కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తూ…
ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ, భారత్‌పై నిత్యం విషం చిమ్ముతున్న పాకిస్థాన్ వైఖరిని భారత అఖిలపక్ష బృందం అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నాయకత్వంలోని బృందం లండన్‌లో పర్యటించింది. అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న…
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చౌవాంగ్ శ్రీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు…
` రష్యాలో రెండు రైలు దుర్ఘటనలు ` రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ` ఏడుగురి మృతి ` 69 మందికి గాయాలు ` ఇదే తరహాలో కూలిన మరో వంతెన.. ` ఘటనలో పట్టాలు తప్పిన గూడ్స్…
` రణరంగంగా మారిన పారిస్ వీధులు.. – ఘర్షణల్లో ఇద్దరు మృతి ` 192మందికి తీవ్ర గాయాలు పారిస్(జనంసాక్షి):ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు.. ఇంటర్ మిలన్ జట్టుపై విజయంతో సాధించడంతో…
` దేశవ్యాప్తంగా 3,758కి చేరిన కొవిడ్ బాధితులు ` తాజా వేరియంట్ వ్యాక్సిను సమర్ధవతంగా పనిచేస్తాయి: డబ్ల్యూహెచ్‌వో ` ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్ న్యూఢల్లీి(జనంసాక్షి):దేశంలో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచిన…
తైవాన్ వ్యవహారం తమ అంతర్గత విషయమని, ఈ విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. తైవాన్ అంశాన్ని అమెరికా తెరపైకి తీసుకురావడం సముచితం కాదని ఆయన…