మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు
జార్ఖండ్ : జార్ఖండ్ రాష్ట్రంలోని పాకుర్ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
జార్ఖండ్ : జార్ఖండ్ రాష్ట్రంలోని పాకుర్ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
డెహ్రాడూన్: ఈనెల 5నుంచి ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
ఢిల్లీ : విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతసింగ్‌ను నియమించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.